Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో కీలక మలుపు.. రంగంలోకి నాటో దళాలు..
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తీసుకుంది. యుద్ధంలోకి నాటో ఎంట్రీ ఇచ్చింది. ఉక్రెయిన్‌కు మద్ధతుగా
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తీసుకుంది. యుద్ధంలోకి నాటో ఎంట్రీ ఇచ్చింది. ఉక్రెయిన్‌కు మద్ధతుగా నాటో దేశాలు రంగంలోకి దిగాయి. రష్యా నుంచి తమను కాపాడాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సాయం కోరగా.. నాటో స్పందించింది. ఈ నేపథ్యంలోనే యుద్ధంలోకి నాటో దేశాలు ఎంట్రీ ఇచ్చాయి. 40 వేల నాటో సైనికులు రొమేనియాకు చేరుకున్నారు. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలు, 4 ఫైటర్ జెట్‌లు, బ్రిటన్ నుంచి అత్యాధునిక యుద్ధ సామాగ్రితో పోలాండ్ చేరుకుంది బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్.
అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన పాక్.. అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. టెర్రరలిస్టు హతం పేరుతో యూఎస్ డ్రోన్లు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశిస్తున్నాయని ఆరోపించారు. తమ భూభాగంలోకి ఏ డ్రోన్లు రావొద్దని స్పష్టమైన ప్రకటన చేశారు ఇమ్రాన్ ఖాన్. ఏ డ్రోన్ వచ్చినా కాల్చివేయాలని ఆర్మీని ఆదేశిస్తానని చెప్పారు.
Also read:
అమ్మాయిలకు గమనిక.. వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి..!
Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!
పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు.. చెరువు గట్టుపై స్కూల్ బ్యాగ్స్.. ఇంతకీ వాళ్లు ఎక్కడికి వెళ్లారు..?