అది మామూలు టాయిలెట్ కాదు..వజ్రఖచిత శౌచాలయం !
వేసేందుకు జుట్టు ఉండాలే గానీ, సిగముడులకు కొదువేది అన్నట్లుగా..డబ్బులుండాలే గానీ ఎన్నీ వేషాలైన వేయవచ్చు. సరిగ్గా ఇదే నానుడికి సరిపోయే ఓ సంఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. ఓ బంగారు దుకాణాల యజమాని బంగారం, వజ్రాలతో పొదిగగిన ఒక టాయిలెట్‌ని తయారు చేయించాడు..వివరాలు పరిశీలించినట్లయితే..హాంకాంగ్‌కు చెందిన వజ్రాభరణాల బ్రాండ్ కొరోనెట్ అనే జ్యుయెలరీ షాపు యజమాని ఆరోన్ షప్ ఒక ఆకర్షణీయమైన టాయిలెట్‌ను తయారు చేయించాడు. అవి రోటిన్ అనుకున్నాడేమో..దానికి వజ్రాలను పొదిగించాడు. 334.68 క్యారెట్లు బరువు […]
వేసేందుకు జుట్టు ఉండాలే గానీ, సిగముడులకు కొదువేది అన్నట్లుగా..డబ్బులుండాలే గానీ ఎన్నీ వేషాలైన వేయవచ్చు. సరిగ్గా ఇదే నానుడికి సరిపోయే ఓ సంఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. ఓ బంగారు దుకాణాల యజమాని బంగారం, వజ్రాలతో పొదిగగిన ఒక టాయిలెట్‌ని తయారు చేయించాడు..వివరాలు పరిశీలించినట్లయితే..హాంకాంగ్