Most Expensive Houseplant: వేలంలో ఈ మొక్కను రూ. 14లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి.. అత్యంత ఖరీదైన మొక్కగా ఖ్యాతి

Most Expensive Houseplant: ఇంట్లో పెంచుకునే ఓ మొక్క వేలంలో అత్యధిక ధర పలికి సంచనలం సృష్టించింది. ఈ ఇండోర్ మొక్క కోసం ఓ వ్యక్తి వందలు వేలు కాదు ఏకంగా లక్షలు..

Most Expensive Houseplant: వేలంలో ఈ మొక్కను రూ. 14లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి.. అత్యంత ఖరీదైన మొక్కగా ఖ్యాతి
Expensive Plant
Follow us
Surya Kala

|

Updated on: Jun 16, 2021 | 10:46 AM

Most Expensive Houseplant: ఇంట్లో పెంచుకునే ఓ మొక్క వేలంలో అత్యధిక ధర పలికి సంచనలం సృష్టించింది. ఈ ఇండోర్ మొక్క కోసం ఓ వ్యక్తి వందలు వేలు కాదు ఏకంగా లక్షలు వెచ్చించాడు. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ట్రేడ్ మీ లో ఓ అరుదైన ఇండోర్ మొక్కను వేలానికి పెట్టారు. ఈ మొక్క కేవలం 8 ఆకులు కలిగి ఉండి.. తెలుపు, పచ్చ కాంబినేషన్ లో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ అరుదైన మొక్కను ఆక్లాండ్ కు చెందిన ఓ వ్యక్తి రూ.14లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ మొక్కపేరు పేరు రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అని ట్రేడ్ మీ తెలిపింది. అంతేకాదు ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఇప్పటి వరకూ అత్యధిక ధరపలికిన అరుదైన మొక్క రాపిడోఫోరా అని ఈ వెబ్ సైట్ ప్రకటించింది.

ఈ మొక్క గురించి పూర్తి వివరాలు రాయల్ గార్డెన్స్ కు చెందిన ఆన్‌లైన్ ప్లాంట్ రిజిస్టర్ క్యూలో నమోదయ్యాయి. ఈ మొక్క థాయ్‌లాండ్, మలేషియాకు చెందినదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇండోర్ మొక్క భారీ నగదుకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఓ చిన్న మొక్కకి ఇంట ధారా అంటూ కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

Also Read: శ్వాసకోస ఇబ్బందులను తొలగించుకోవడానికి వేయాల్సిన యోగాసనం ఏమిటంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే