పాపం ! ఆ ‘షార్క్ రైడర్’ షార్క్ దాడికి గురై ఆసుపత్రి పాలయ్యాడు.. ఆస్ట్రేలియాలోఘటన

ఆస్ట్రేలియాలో షార్క్ చేపల పాలిట మొనగాడిగా పాపులరై 'షార్క్ రైడర్' అని నిక్ నేమ్ తెచ్చుకున్న అతగాడు వాటి పాలన బడి గాయాలకు గురై ఆసుపత్రి పాలయ్యాడు.

పాపం ! ఆ 'షార్క్ రైడర్' షార్క్ దాడికి గురై ఆసుపత్రి పాలయ్యాడు.. ఆస్ట్రేలియాలోఘటన
Shark Rider Attacked In Australia
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 31, 2021 | 1:58 PM

ఆస్ట్రేలియాలో షార్క్ చేపల పాలిట మొనగాడిగా పాపులరై ‘షార్క్ రైడర్’ అని నిక్ నేమ్ తెచ్చుకున్న అతగాడు వాటి పాలన బడి గాయాలకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. ఆరన్ మొయిర్ అనే 32 ఏళ్ళ ఇతనిపై వారనస్ దీవుల సమీపంలోని సముద్రంలో ఓ షార్క్ ఇటీవల దాడి చేసింది. ఇతని వీపు పైన, కాలు, కడుపు భాగంలో షార్క్ చేసిన ఎటాక్ తాలూకు గాయాలు కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు గానీ.. హాస్పిటల్ లో ఇతని పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉందట. సహాయక బృందం 15 గంటలపాటు ఓ బోటులో ప్రయాణించి వెళ్లి..శ్రమించి ఇతడిని ఆసుపత్రికి తరలించింది. లెమన్ జాతికి చెందిన సొరచేప ఇతనిపై దాడి చేసినట్టు భావిస్తున్నారు. సాధారణంగా ఈ జాతి షార్క్ చేపలు దాడి చేయవని, కానీ ఇతనిపై దాడి ఆశ్చర్యకరమేనని అంటున్నారు.

2014 లో సముద్రంలో బోటుపై నుంచి హామర్ హెడ్ షార్క్ మీదికి ఒక్కసారిగా జంప్ చేసి కెమెరాకెక్కాడట ఆరన్ మొయిర్.. అప్పటి నుంచి ఇలా వాటి మీద గంతులు వేస్తూ.. షార్క్ రైడర్ అనే తమాషా పేరు తెచ్చుకున్నాడు. తన చర్యలు మూర్ఖత్వంతో (స్టుపిడ్) కూడుకున్నవని తనకు తెలుసునని, కానీ మాటిమాటికీ ఈ విధమైన చర్యలకు పాల్పడుతూనే ఉంటానని ఆరన్ చెబుతూ వచ్చేవాడు. షార్క్ చేపలపై దూకడంఅంటే తనకు ఎంతో ఇష్టమని అంటున్నాడు. ఏది ఏమైనా వాటి పట్ల ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలని జంతు, సముద్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి హఠాత్తుగా దాడి చేస్తాయని అంటున్నారు. ఎంత మాలిమి చెందినా వాటి జోలికి పోరాదని వార్నింగ్ ఇస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Vizag: ఖతర్నాక్ దొంగల ముఠా.. సినిమా స్టైల్లో ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..

ఇంగ్లండ్‌లో ధోని స్నేహితుడి సూపర్ ఇన్నింగ్స్.. హ్యాట్రిక్‌తో ప్రతర్థి నడ్డి విరిచాడు..!

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు