Allu Ramalingaiah: మీరు ఎల్లప్పుడూ మా స్మృతుల్లోనే ఉంటారు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

ప్రముఖ సినిమా నటులు అల్లూరి రామలింగయ్య వర్ధంతి నేడు. తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన అల్లరి రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Allu Ramalingaiah: మీరు ఎల్లప్పుడూ మా స్మృతుల్లోనే ఉంటారు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2021 | 1:54 PM

Allu Ramalingaiah: ప్రముఖ సినిమా నటులు అల్లు రామలింగయ్య వర్ధంతి నేడు. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన అల్లరి రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఎన్నో వందల సినిమాల్లో నటించిన రామలింగయ్య ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. నేటితరం కమెడియన్లు కూడా ఆయనను అనుసరించడానికి, అనుకరించాడనికి  ప్రయత్నిస్తుంటారు. కామెడీకే కొత్త అర్ధాన్ని తీసుకువచ్చారు రామలింగయ్య. ఆయన తెరపైన కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వు ఆగదు. కామెడీతోనే కాదు విలనిజం కూడా చూపించి ఆకట్టుకున్నారు రామలింగయ్య. ముఖ్యంగా రావు గోపాలరావు – అల్లు రామలింగయ్య కాంబినేషన్ ఎవరు గ్రీన్ అనే చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి విజయాలను అందుకున్నాయి. అంతలా అలరించిన రామలింగయ్య 2004 జులై 30న కన్నుమూశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

Chiru

“శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి.ఒక డాక్టర్ గా,యాక్టర్ గా, ఫిలాసఫర్ గా,ఓ అద్భుతమైన మనిషిగా,నాకు మావయ్య గా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ ..’ అంటూ గతంలో అల్లు రామలింగయ్య ఫొటోకు నివాళులు అర్పిస్తోన్న ఫోటోను షేర్ చేశారు చిరంజీవి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు.. చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు.

 Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..

Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక

Shilpa Shetty: మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.. వాటిని నిరోధించండి.. ముంబై హైకోర్టులో శిల్పాశెట్టి పిటిషన్

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై