AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: వామ్మో.. కస్టమర్ల కోసం మద్యంలో ఆమె ఏం కలిపిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్..

వారు అడిగారు.. ఆమె తెచ్చిచ్చింది.. చివరకు విషయం తెలిసుసుకున్న యాజమాన్యం ఆమెను పని నుంచి తీసేసింది. ఇంతకీ వారు ఏం అడిగారు..? ఆమె ఏం తెచ్చించింది? యాజమాన్యం ఆమెను ఎందుకు పని నుంచి తొలగించింది? అని బుర్ర గీక్కుంటున్నారా? అయితే, మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోవడం ఖాయం.

Shocking: వామ్మో.. కస్టమర్ల కోసం మద్యంలో ఆమె ఏం కలిపిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్..
Cocktails
Shiva Prajapati
|

Updated on: Apr 13, 2023 | 5:52 PM

Share

వారు అడిగారు.. ఆమె తెచ్చిచ్చింది.. చివరకు విషయం తెలిసుసుకున్న యాజమాన్యం ఆమెను పని నుంచి తీసేసింది. ఇంతకీ వారు ఏం అడిగారు..? ఆమె ఏం తెచ్చించింది? యాజమాన్యం ఆమెను ఎందుకు పని నుంచి తొలగించింది? అని బుర్ర గీక్కుంటున్నారా? అయితే, మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోవడం ఖాయం.

మందు సేవించడానికి వచ్చిన కస్టమర్లు.. కాక్ టెయిల్ తీసుకురావాల్సిందిగా వెయిట్రెస్‌ను కోరారు. ఆమె డ్యూటీ ఆమె చేయాలను గనుక.. వెళ్లి కాక్‌టెయిల్ మిక్స్ చేసి తీసుకువచ్చింది. అయితే, ఆ కాక్‌టెయిల్‌లో బ్లడ్ కలిపి తీసుకువచ్చి సర్వ్ చేసింది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు చాలా మంది తాగిన కాక్‌టెయిల్‌లో తన బ్లడ్ కలిపి సర్వ్ చేసింది సదరు వెయిట్రెస్. జపాన్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం.. ఇప్పుడు సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న కేఫ్ యాజమాన్యం.. సదరు వెయిట్రెస్‌ను పని నుంచి తొలగించింది. ఆపై క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.

జపాన్‌లోని సుసుకినో ఎంటర్టైన్మెంట్ జిల్లాలో గల హోకైడో ఐలాండ్‌లో చోటు చేసుకుందీ ఘటన. మొండైజీ కాన్ కేఫ్ డాకు అనే కేఫ్ డార్క్, గోత్-స్టైల్ మేకప్ ధరించే వెయిట్రెస్‌లను నియమించుకుంది. ఈ వెయిట్రెస్ ఆరోగ్య, మానసిక పరిస్థితి భిన్నంగా ఉంటుంది. వీరి వేషధారణ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంటి. అయితే కేఫ్‌కు వచ్చిన కస్టమర్లకు కాక్‌టెయిల్ ఆర్డర్ చేశారు. అయితే, కాక్‌టెయిల్‌లో తన బ్లడ్ కలిపి సర్వ్ చేసింది ఓ వెయిట్రెస్. చివరకు విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసింది కేఫ్ యాజమాన్యం. కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఇక బ్లడ్ కలిపి కాక్‌టెయిల్ సర్వ్ చేసిన నేపథ్యంలో.. ఆ గ్లాస్‌లన్నింటినీ తొలగించడానికి కేఫ్‌ని ఒక రోజు మూసివేయాల్సి వచ్చిందని కేఫ్ తెలిపింది. అలాగే, ఆ కేఫ్‌లో కాక్‌టెయిల్ తాగిన కస్టమర్లు అందరూ వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరారు. వైద్యులు కూడా కీలక సూచనలు చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..
శ్రేయస్ అయ్యర్‌ భారీ జంప్.. కోహ్లీకి బిగ్ షాక్..!
శ్రేయస్ అయ్యర్‌ భారీ జంప్.. కోహ్లీకి బిగ్ షాక్..!
ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. వేధించిన పోకిరిని..
ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. వేధించిన పోకిరిని..
అప్పుడు భయపెట్టాడు.. ఇప్పుడు నవ్విస్తున్నాడు..!
అప్పుడు భయపెట్టాడు.. ఇప్పుడు నవ్విస్తున్నాడు..!