Viral: శృంగారంలో పీక్స్‌కు చేరాలనుకున్నాడు.. అంతలోనే ప్రైవేట్ పార్ట్‌లో నొప్పంటూ ఆస్పత్రికి.. కట్ చేస్తే!

ఓ వ్యక్తి ప్రమాదకరమైన భంగిమలో శృంగారం చేయాలనుకుంటాడు. కానీ చివరికి.. ఏం జరిగిందో తెలిస్తే..

Viral: శృంగారంలో పీక్స్‌కు చేరాలనుకున్నాడు.. అంతలోనే ప్రైవేట్ పార్ట్‌లో నొప్పంటూ ఆస్పత్రికి.. కట్ చేస్తే!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 13, 2023 | 7:30 PM

శృంగారం సృష్టికి మూలం. భార్యాభర్తల మధ్య ప్రేమను మరింతగా పెంచేందుకు దోహదపడే మార్గాల్లో ఇది కూడా ఒకటి. ప్రతిరోజు శృంగారం చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఈ మధ్యకాలంలో కొందరు పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయ్యి.. శృంగారంలో పీక్స్ చేరాలనే పిచ్చితో ప్రమాదరకమైన భంగిమలను ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న పలు సంఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇలాంటిదే ఒకటి ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రమాదకరమైన భంగిమలో శృంగారం చేయాలనుకుంటాడు. కానీ చివరికి..

వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాకు చెందిన 37 ఏళ్ల వ్యక్తి శృంగారంలో ఓ ప్రమాదకరమైన భంగిమను ప్రయత్నించాలనుకున్నాడు. కట్ చేస్తే.. ప్రైవేటు పార్ట్‌లో నొప్పంటూ చివరికి ఆసుపత్రిలో చేరాడు. అక్కడి డాక్టర్లకు జరిగిన విషయాన్ని చెప్పాడు. సదరు వ్యక్తికి కొన్ని పరీక్షలు చేసి.. ఎక్స్‌రే తీయగా.. అతడి పురుషాంగం ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అలాగే మూత్రనాళం కూడా చీలినట్లు గుర్తించారు. ఆ వెంటనే సదరు వ్యక్తికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు డాక్టర్లు. అనంతరం నెల వ్యవధిలో ఆ వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పురుషాంగం ఫ్రాక్చర్‌కు కారణాలు ఏమిటి?

పురుషాంగం ఫ్రాక్చర్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. శృంగారం సమయంలో ప్రమాదకరమైన భంగిమలు ప్రయత్నించినప్పుడు ఇలా ఫ్రాక్చర్ అనేది జరుగుతుంది. ఇది చాలా అరుదు అని వైద్యులు చెబుతున్నారు. దీని మొట్టమొదటి కేసు 1924లో నమోదు కాగా.. 40 ఏళ్లలోపు పురుషులు దీనికి ఎక్కువగా గురవుతారని చెప్పారు. మూత్రనాళానికి కూడా గాయాలు కావడం చాలా అరుదు అని.. అగ్రసివ్‌గా హస్తప్రయోగం చేసినప్పుడు.. ఇది జరుగుతుందని వైద్యులు అంటున్నారు. అడ్వాన్సెస్ ఇన్ యూరాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, స్త్రీ పైన ఉన్న ఏ పొజిషన్‌లోనైనా పురుషాంగ ఫ్రాక్చర్‌కు కారణమవుతుంది. శృంగార సమయంలో ఏదైనా నొప్పి ఉంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆ జర్నల్‌లో పేర్కొన్నారు.(Source)

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే