Viral: స్కూల్‌లో వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేయగా ఊహించని షాక్.. అక్కడ సీన్ చూసి గుండె గుభేల్!

ఒక్కోసారి మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు.. గుండె ఉలిక్కిపడేలా.. దెబ్బకు దడుసుకునేలా చేస్తాయి..

Viral: స్కూల్‌లో వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేయగా ఊహించని షాక్.. అక్కడ సీన్ చూసి గుండె గుభేల్!
Viral
Follow us
Ravi Kiran

| Edited By: seoteam.veegam

Updated on: Apr 12, 2023 | 12:08 PM

ఒక్కోసారి మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు.. గుండె ఉలిక్కిపడేలా.. దెబ్బకు దడుసుకునేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. స్కూల్‌లోని వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేసిన అతడికి.. ఎదురుగా కనిపించిన షాకింగ్ సీన్ చూడగా గుండె ఆగినంత పనైంది. ఇంతకీ అసలు ఏమైందనేగా మీ సందేహం.. అయితే లేట్ ఎందుకు స్టోరీలోకి వెళ్లిపోదాం.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని నాగ్లాపాసీ గ్రామంలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడు అడుగుల పొడవైన మొసలి స్థానికంగా కలకలం రేపింది. స్కూల్‌లోని టాయిలెట్‌లో ఈ భారీ మొసలి ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా స్టూడెంట్స్ గుండెల్లో గుబులు రేగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. దాని జోలికి వెళ్లకుండా.. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారాన్ని అందించారు.

ఇవి కూడా చదవండి

వణ్యప్రాణి సంరక్షణ బృందం సమాచారం అందుకున్న వెంటనే పాఠశాల వద్దకు చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి.. చివరికి మొసలిని సురక్షితంగా పట్టుకుని.. ఓ ఇనుప బోనులో బంధించారు. దీంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో.. స్కూల్‌లో విద్యార్ధులెవ్వరూ లేకోపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

Crocodile

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ