AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చీకట్లో కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా దెబ్బకు హడల్..

ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. అందులో కొన్ని మన ఊహకు సైతం అందనివి ఉంటాయి..

Viral: చీకట్లో కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా దెబ్బకు హడల్..
Viral
Ravi Kiran
|

Updated on: Apr 11, 2023 | 8:44 AM

Share

ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. అందులో కొన్ని మన ఊహకు సైతం అందనివి ఉంటాయి. అలాగే ఎన్నో లక్షల జంతు జాతులు ఈ భూమి మీద నివసిస్తుంటాయి. వాటిల్లో కొన్ని మనకు కనిపిస్తే.. మరికొన్ని అప్పుడప్పుడూ అరుదుగా కెమెరాకు చిక్కుతాయి. తాజాగా ఆ కోవలోనే ఓ అరుదైన జీవి సీసీ కెమెరాల కంటికి చిక్కింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకుందామా..

అమెరికాలోని దక్షిణ టెక్సాస్‌లో ఉన్న రియో గ్రాండే వ్యాలీలో ఓ మిస్టరీ యానిమల్ కనిపించింది. ఇంతకీ ఆ జంతువు అరుదైన జాతికి చెందినదా.. లేక స్థానికంగా ఉన్న జూ నుంచి తప్పించుకుని అక్కడ తిరుగుతోందా అనేది అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఆ జంతువు ఒళ్లంతా జుట్టుతో.. పొట్టిగా నాలుగు కాళ్లతో.. ఓ భారీ సైజ్ ఎలుకలా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ఆ జంతువును పెద్ద సైజ్ ఎలుక అని కామెంట్ చేస్తుంటే.. ఇంకొందరు ఎలుగుబంటి అని.. మరికొందరు బెవురూ, క్యాప్బారా, వోల్వేరిన్, బ్యాడ్జర్ అంటూ తమదైన శైలి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ జంతువు ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్