Lockdown: కరోనా కట్టడికి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Lockdown: బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు చర్యలు కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడు రోజుల పాటు..

Lockdown: కరోనా కట్టడికి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Follow us

|

Updated on: Apr 04, 2021 | 2:20 PM

Lockdown: బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు చర్యలు కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు బంగ్లాదేశ్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు సోమవారం నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు రోడ్లు, రవాణా శాఖ మంత్రి ఒబైదుల్‌ ఖాదర్‌ తెలిపారు.

అత్యవసర సర్వీసులు, పరిశ్రమలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. పరిశ్రమల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, బంగ్లాదేశ్‌లో ప్రతి రోజు 7 వేల వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇటలీలో కూడా..

కాగా, ఇటీలలో కూడా మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈస్టర్‌ సందర్భంగా కేసులు పెరగకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ఇటలీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. పండగ సమయంలో కరోనా విజృంభిస్తుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌లో భాగంగా వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉంటాయని, అత్యవసరాలు కానీ షాపులు మూసివేస్తామని తెలిపారు. రెస్టారెంట్లు, బార్లు కేవలం టేక్‌ ఆవేకు మాత్రమే పరిమితమని అన్నారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

ఇవీ చదవండి: Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!

Golden Residency: యూఏఈ ఆరు నెలల వీసాకు శ్రీకారం… ఈ వీసా పొందేందుకు ఎవరెవరు అర్హులంటే..!

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే