Jordan: జోర్డాన్‌లో భారీ పేలుడు.. గ్యాస్ లీకేజీ ఘటనలో 13 మంది దుర్మరణం..

జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్‌ గ్యాస్‌తో నిండిన ట్యాంక్‌ను రవాణా చేస్తున్న సమయంలో.. అది కిందపడిపోవడంతో గ్యాస్‌ లీకైనట్లు అధికారులు పేర్కొన్నారు

Jordan: జోర్డాన్‌లో భారీ పేలుడు.. గ్యాస్ లీకేజీ ఘటనలో 13 మంది దుర్మరణం..
Jordan Blast
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 28, 2022 | 7:43 AM

Jordan port city of Aqaba: జోర్డాన్‌లో భారీ పేలుడు సంభవించింది. దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ అయ్యింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్‌ అల్‌ షాబౌల్‌ వెల్లడించారు. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్‌ గ్యాస్‌తో నిండిన ట్యాంక్‌ను రవాణా చేస్తున్న సమయంలో.. అది కిందపడిపోవడంతో గ్యాస్‌ లీకైనట్లు అధికారులు పేర్కొన్నారు. గ్యాస్‌ లీకేజీ అనంతరం భారీ పెలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు నిపుణులను సంఘటనా స్థలానికి పంపినట్లు డైరెకర్టే పేర్కొంది. ప్రస్తుతం 199 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు ఇండ్లలోనే ఉండాలని.. ఇండ్ల కిటికీలు, తలుపులు మూసివేయాలని ఆ ప్రాంత వాసులకు సూచించారు. సంఘటనా స్థలం నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉండటంతో అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!