AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Change-5 Rocket: చంద్రుడిపై కూలనున్న చైనా ఛేంజ్ 5- మిషన్ రాకెట్.. బట్టబయలు చేసిన శాస్త్రవేత్త..!

Change-5 Rocket: చైనా ప్రయోగించిన ఛేంజ్‌ 5 మిషన్‌ రాకెట్‌ చంద్రునిపై కూలనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్త బిల్‌ గ్రే అంచనా వేశారు. చైనా ఈ రాకెట్‌న్‌ను 2014లో ప్రయోగించింది...

Change-5 Rocket: చంద్రుడిపై కూలనున్న చైనా ఛేంజ్ 5- మిషన్ రాకెట్.. బట్టబయలు చేసిన శాస్త్రవేత్త..!
Subhash Goud
|

Updated on: Feb 14, 2022 | 3:32 PM

Share

Change-5 Rocket: చైనా ప్రయోగించిన ఛేంజ్‌ 5 మిషన్‌ రాకెట్‌ చంద్రునిపై కూలనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్త బిల్‌ గ్రే అంచనా వేశారు. చైనా ఈ రాకెట్‌న్‌ను 2014లో ప్రయోగించింది. అయితే చంద్రుని వైపు దూసుకొస్తున్న విషయాన్ని గుట్టు విప్పారు బిగ్ గ్రే. ప్రాజెక్టు ఫ్లూటో సాఫ్ట్ వేర్‌పై పని చేస్తున్న ఆయన ఈ రహస్యాన్ని బట్టబయలు చేశారు. చంద్రుడిపైకి వెళ్తున్న రాకెట్.. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ది కాదని, అది చైనా ప్రయోగించిన ఛేంజ్ 5 మిషన్ రాకెట్ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రుని ఉపిరితలం దిశగా దూసుకొస్తుందని ఆయన తొలిసారిగా గుర్తించారు. ఛేంజ్ 5 టీ1 లునార్ మిషన్‌కు చెందిన బూస్టర్ చంద్రుడి దిశగా వెళ్తున్నట్లు చెప్పారు.

తాము అంచనా వేసిన ప్రాంతానికి సమీపంలో ఆ రాకెట్ కూలనున్నట్లు ఆయన వెల్లడించారు. వాస్తవానికి మొదట్లో ఆ రాకెట్ బూస్టర్ ఫాల్కన్-9 రాకెట్‌కు చెంది ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను 2015లో ప్రయోగించారు. దానికి సంబంధించి టూ స్టేజ్ రాకెట్ చంద్రుని వైపు దూసుకెళ్తున్నట్లు బిల్ గ్రే అనుమానించాడు. అయితే 2014 అక్టోబర్ 23న ప్రయోగించిన ఛేంజ్ 5 టీ1 మిషన్ కు చెందిన రాకెట్ చంద్రూడి వైపు దూసుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్.. ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్..

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. సుంకంలో కోత.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు..!

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!