చీరలో చందమామలా.. అబ్బో సమంత అందం చూడతరమా!

Samatha

20 march 2026

అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

టాలీవుడ్ స్టార్  బ్యూటీ

ఈ బ్యూటీ ఏమాయ చేశావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమై, మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఏమాయ చేశావే

ఈ చిన్నది నాగచైతన్యను పెళ్లి చేసుకొని, తర్వాత వీరిద్దరు మనసన్పర్థల కారణంగా డివోర్స్ తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. డివోర్స్ తర్వాత ఈ  బ్యూటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది.

డివోర్స్

ఇక ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ రాజ్ నిడియోరును రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత పలు ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

రెండో పెళ్లి

మయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజులపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక రాజ్ నిడుమోరు‌తో వివాహం తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట చేసింది.

మయోసైటీస్

త్వరలో ఈ అందాల ముద్దుగుమ్మ మా ఇంటి బంగారం అనే సినిమాతో అభిమానులను పలకరించనుంది. తన సొంత నిర్మాణంలో ఈ  సినిమాను తెరకెక్కిస్తుంది ఈ బ్యూటీ.

మా ఇంటి బంగారం

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన క్యూట్, బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో ఉన్న అందమైన ఫొటోలు షేర్ చేసింది. ఇవి వైరల్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్