Russia-Ukraine War: ఉక్రెయిన్లపై రష్యా ఆత్మాహుతి దాడి..? ప్లాన్ చేస్తున్న పుతిన్..!

రానున్న మూడు నెలల పాటు ఉక్రెయిన్లపై ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలహీనత, వైఫల్యం, అసమర్థతను..

Russia-Ukraine War: ఉక్రెయిన్లపై రష్యా ఆత్మాహుతి దాడి..? ప్లాన్ చేస్తున్న పుతిన్..!
Russia Ukraine War
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 04, 2023 | 7:00 AM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచినా దాని తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా శీతాకాలం ముగియడంతో ఉక్రెయిన్‌పై రష్యా మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని రష్యా చరిత్రలో ‘మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్’గా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రానున్న మూడు నెలల పాటు ఉక్రెయిన్లపై ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలహీనత, వైఫల్యం, అసమర్థతను బయటపెడుతున్నాయని, వందలాది మంది సైనికులను యుద్ధంలోకి పంపి, వారి జీవితాలను దుర్భరంగా మార్చుతోందని వెస్ట్రన్ మీడియా దుయ్యబడుతోంది.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో వచ్చిన ఓ నివేదిక, పుతిన్ మూడు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. రష్యా చర్యలు పొరుగు దేశాలను కూడా ఇబ్బందులు పెడుతున్నాయని, రెండోది ఉక్రెయిన్ దేశానికి పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధ సహాయం చేయడంలో పురోగతి ఉందని, మూడోది పుతిన్ చేస్తున్న యుద్ధంపై రష్యా మిలిటరీ విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ లోని బఖ్ ముత్ నగరంపై పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

అయితే దీనిని హస్తగతం చేసుకుంటే ఉక్రెయిన్‌కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ వెస్ట్రన్ దేశాల నుంచి మరింత సాయాన్ని కోరుతున్నారు. ఏడాదిగా జరుగుతున్న యుద్ధం వల్ల 7000 మంది పౌరులు చనిపోయారు. 80 లక్షల మంది తమ నివాసాలను వదిలివెళ్లిపోయారు. చాలా పట్టణాలు, నగరాలు రష్యా దాడితో మసిదిబ్బగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!