Papaya Benefits: బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో.. వేసవిలో దీన్ని తింటే ఫలితాలు రెట్టింపు..

ఏ సీజన్‌లో అయినా అందుబాటులో ఉండే బొప్పాయి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వేసవిలో ఈ బొప్పాయిని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేమిటంటే..

Papaya Benefits: బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో.. వేసవిలో దీన్ని తింటే ఫలితాలు రెట్టింపు..
Papaya Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 04, 2023 | 9:45 AM

పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించి, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తాయి. అలాంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఏ సీజన్‌లో అయినా అందుబాటులో ఉండే పండు ఏదైనా ఉందా అని అంటే అది కేవలం బొప్పాయి పండే. చౌకైన పండ్లలో ఇది కూడా ఒకటి. తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలా మంది దీన్ని ఇష్టపడరు. కానీ ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ C వంటి ఖనిజాలు, అర్జినైన్, కార్బైన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో కూడా ఎక్కువగా లభించే ఈ బొప్పాయి తింటే రెట్టింపు లాభాలు కలుగుతాయి. మరి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుకుందాం..

  1. జీర్ణ వ్యవస్థ: బొప్పాయిలో ఉండే పాపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ జీర్ణ రుగ్మతలు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాదు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమై పొట్ట ఉబ్బరం కాకుండా ఉంటుంది.
  2. గుండె జబ్బులు: బొప్పాయిని రోజూ తినేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీకు గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ బొప్పాయిని తినండి.
  3. కొలెస్ట్రాల్: బొప్పాయిని తినడం వల్ల అందులో ఉండే అధిక పీచు శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
  4. క్యాన్సర్: బాగా పండిన బొప్పాయిని రోజూ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉండే శక్తివంతమైన పోషకాలు.
  5. శారీరక శక్తి: బొప్పాయిని రోజూ తీసుకుంటే శరీరం తాజాగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
  6. బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి చాలా మంచిది. బరువు తగ్గేందుకు రోజూ ఆహారంలో దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని పీచు ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యేలా చేసి, శరీరంలో కొవ్వు పదార్థాలు ఉండకుండా చేసి కరిగించి ఊబకాయాన్ని నివారిస్తుంది.
  7. కంటి చూపు: బొప్పాయిలో శక్తివంతమైన కెరోటిన్‌లు ఉంటాయి. ఇది కంటి సమస్యలను నివారిస్తుంది. కాబట్టి మీ కంటి లోపాన్ని నివారించడానికి ప్రతిరోజూ కొద్దిగా బొప్పాయిని తినండి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు..! వీడియో
రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు..! వీడియో
17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిన.
17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిన.
టీమిండియా షాకింగ్ న్యూస్.. భారత్‌కు తిరిగిరానున్న గంభీర్
టీమిండియా షాకింగ్ న్యూస్.. భారత్‌కు తిరిగిరానున్న గంభీర్
తండ్రి హమాలీ..కూతురికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ లక్ష్యం
తండ్రి హమాలీ..కూతురికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ లక్ష్యం
క్షీణించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆరోగ్యం..!
క్షీణించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆరోగ్యం..!
రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు..ఇదిగో జాబితా
రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు..ఇదిగో జాబితా
పంజా విసురుతున్న చలి పులి.. పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్!
పంజా విసురుతున్న చలి పులి.. పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్!
పిల్లల లంచ్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. జాగ్రత్త సుమా
పిల్లల లంచ్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. జాగ్రత్త సుమా
మెగా వేలం తర్వాత అత్యంత బలమైన, బలహీనమైన జట్లు ఏవంటే?
మెగా వేలం తర్వాత అత్యంత బలమైన, బలహీనమైన జట్లు ఏవంటే?
అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ.. ఎక్కడంటే?
అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ.. ఎక్కడంటే?
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??