Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23rd TANA Conference: తానా మహాసభల్లో ‘రైతు సదస్సు’.. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ నేతలకు ఆహ్వానం..

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ 23వ మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఈ మహాసభల సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఇప్పటికే ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. తానా రైతు సదస్సు..

23rd TANA Conference: తానా మహాసభల్లో ‘రైతు సదస్సు’.. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ నేతలకు ఆహ్వానం..
TANA Raithu Sadassu- 23rd TANA Conference
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 03, 2023 | 7:38 PM

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ 23వ మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఈ మహాసభల సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఇప్పటికే ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. తానా రైతు సదస్సు పేరుతో ‘ఆరోగ్యమే మహా భాగ్యం, రైతే రాజు’ అన్న నినాదంతో జూలై 9న మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Tana

TANA Raithu Sadassu

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా తెలంగాణ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, టీపీసీసీ చీఫ్-ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌, విజయ డైరీ కార్పొరేషన్‌కు చెందిన డా.చలసాని ఆంజనేయులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రెసిడెంట్‌ డా.ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, అగ్రికల్చరిస్ట్‌, మూవీ ఆర్టిస్ట్‌ నాగినీడు వెల్లంకి విశిష్ట అతిథులుగా హాజరవుతున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలకోసం, రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..