AP Cabinet Meeting: జూలై 12న ఏపీ క్యాబినెట్ మీటింగ్.. ప్రధానంగా చర్చించబోతున్న కీలక ఆంశాలివే..
Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై నెలలో క్యాబినెట్ సమావేశానికి పిలుపునచ్చింది. ఈ నెల 12న వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో జరిగే ఈ క్యాబినేట్ సమావేశంలో సీఎం జగన్ పలు విషయాలపై మంత్రులతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జరిగే..

Andhra Pradesh Cabinet Meeting
Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై నెలలో క్యాబినెట్ సమావేశానికి పిలుపునచ్చింది. ఈ నెల 12న వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో జరిగే ఈ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ పలు విషయాలపై మంత్రులతో చర్చించనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో వచ్చే ఆగస్టులో ఆమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై క్యాబినెట్ మంత్రులతో ఆయన చర్చించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి

IND vs WI: అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు.. టీమిండియాపైకి దూసుకొస్తున్న మరో ‘భారత’ ఆటగాడు..! ఈ యువకుడు ఎవరంటే..?

Telangana Politics: ఖమ్మంలో రాజకీయ వే‘ఢీ’.. సభా వేదిక నుంచే ఎన్నికల సమర శంఖం పూరించనున్న రాహుల్..

BRS Party: గులాబీ దళంలో ఎన్నికల వేడి.. వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తున్న కేటీఆర్.. ఎమ్మెల్యేల పనితీరుపైనే బేరీజు..!

Chanakya Niti: విజయవంతమైన జీవితం కోసం 5 నీతి సూత్రాలు.. అనుసరిస్తే శుభఫలితాలు, ఆనందం కలుగుతుందన్న చాణక్య..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..