తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని సౌదీ నిర్ణయం
ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఇందుకోసం రుమీ అల్ఖాతానీని ఈ పోటీలకు ఎంపిక చేసింది. ఈ మేరకు రుమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని సోమవారం తెలియజేశారు. ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్టుకు తనకు సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను కూడా జత చేశారు.
ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఇందుకోసం రుమీ అల్ఖాతానీని ఈ పోటీలకు ఎంపిక చేసింది. ఈ మేరకు రుమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని సోమవారం తెలియజేశారు. ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్టుకు తనకు సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను కూడా జత చేశారు. అలాగే ఈ పోస్టులో.. మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి అని ఆమె అరబిక్‌లో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. సౌదీ అరేబియాలోని రియాద్ నగరానికి చెందిన రుబీ అల్ఖాతానీ ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియలోనూ ఆమె పాలుపంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డ్
టికెట్ అడిగిన ప్యాసింజర్.. చెంప పగలగొట్టిన కండక్టర్
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

