ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డ్
మన ఒంగోలు, నెల్లూరు మేలు రకానికి చెందిన గిత్తలకు, ఆవులకు ప్రపంచవ్యాప్తంగా ఎప్పట్నుంచో భారీ డిమాండ్ ఉంది. తాజాగా అవి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. దీనికి కారణం ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన ఓ వేలంలో నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు ధర ఏకంగా రూ. 40 కోట్ల రూపాయలు పలకడమే. దీంతో భారతదేశానికి చెందిన ఈ మేలుజాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా మారింది.
మన ఒంగోలు, నెల్లూరు మేలు రకానికి చెందిన గిత్తలకు, ఆవులకు ప్రపంచవ్యాప్తంగా ఎప్పట్నుంచో భారీ డిమాండ్ ఉంది. తాజాగా అవి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. దీనికి కారణం ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన ఓ వేలంలో నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు ధర ఏకంగా రూ. 40 కోట్ల రూపాయలు పలకడమే. దీంతో భారతదేశానికి చెందిన ఈ మేలుజాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా మారింది. వయాటినా-19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు ఏకంగా 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అంటే సుమారు 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మేలురకపు ఆవులను 1868లోనే బ్రెజిల్‌కు తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టికెట్ అడిగిన ప్యాసింజర్.. చెంప పగలగొట్టిన కండక్టర్
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ !!
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్.. నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

