రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల నీళ్లు
ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే కరువు తాండవిస్తుంది. నదులు, వాగులు ఎండిపోతుండడం వల్ల వన్యప్రాణులు, జంతువులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు రైతులు వాటి దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చారు. తమ బోరుబావిల్లోని నీటిని నదుల్లోకి వదలుతున్నారు. స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు. శివమొగ్గ జిల్లాకు చెందిన మంజునాథ్ భట్ పొలం కుమద్వతి నది పక్కనే ఉంది.
ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే కరువు తాండవిస్తుంది. నదులు, వాగులు ఎండిపోతుండడం వల్ల వన్యప్రాణులు, జంతువులు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు రైతులు వాటి దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చారు. తమ బోరుబావిల్లోని నీటిని నదుల్లోకి వదలుతున్నారు. స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు. శివమొగ్గ జిల్లాకు చెందిన మంజునాథ్ భట్ పొలం కుమద్వతి నది పక్కనే ఉంది. అతడు వర్షాకాలంలో నదిలోని నీటిని తోడి పొలాలకు వదులుతాడు. అయితే నదిలోని నీరు తాగేందుకు దున్నలు, జింకలు, కుందేళ్లు, నెమళ్లు, ఇతర అడవి జంతువులు వస్తుంటాయి. ఆ సమయంలో నదిలో నీరు లేకపోతే బిగ్గరగా అరుస్తాయి. ఆ అరుపులు విన్న మంజునాథ్ ఇప్పుడు నదిలోకి తన బోరుబావి నుంచి నీటిని పైపుల ద్వారా వదులుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ స్కిన్ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని సౌదీ నిర్ణయం
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

