మీ స్కిన్ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
వదులుగా ఉండే చర్మం.. వయస్సు పెరిగిందనడానికి ముఖ్యమైన సంకేతం. కానీ కొందరిలో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. అందుకు కారణం వారి శరీరంలోని కొల్లాజెన్ ఉత్పత్తి తక్కువగా ఉండటమే. కొల్లాజెన్ సమస్య కారణంగా చిన్న వయసులోనే చర్మం ముడతలుపడి పెద్దవారిగా కనిపిస్తుంటారు. ఇది శరీరంలో ఉండే ఒక రకమైన ప్రోటీన్. ఇది కణజాలానికి కణజాలాన్ని కలుపుతుంది. చర్మం, ఎముకలు, కండరాలను పటిష్టంగా ఉంచుతుంది.
వదులుగా ఉండే చర్మం.. వయస్సు పెరిగిందనడానికి ముఖ్యమైన సంకేతం. కానీ కొందరిలో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. అందుకు కారణం వారి శరీరంలోని కొల్లాజెన్ ఉత్పత్తి తక్కువగా ఉండటమే. కొల్లాజెన్ సమస్య కారణంగా చిన్న వయసులోనే చర్మం ముడతలుపడి పెద్దవారిగా కనిపిస్తుంటారు. ఇది శరీరంలో ఉండే ఒక రకమైన ప్రోటీన్. ఇది కణజాలానికి కణజాలాన్ని కలుపుతుంది. చర్మం, ఎముకలు, కండరాలను పటిష్టంగా ఉంచుతుంది. చర్మంలో కొల్లాజెన్ స్థాయి తగ్గడం ప్రారంభించినప్పుడు ముడతలు కనిపించడం మొదలవుతుంది. కొల్లాజెన్ తగ్గడానికి కారణం సూర్యరశ్మి, ధూమపానం, చక్కెర వినియోగం. వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండటం ద్వారా కొల్లాజెన్ లోపాన్ని నివారించవచ్చు. కొన్ని ఆహారాల ద్వారా మన శరీరంలో కొల్లాజెన్ స్థాయిని పెంచుకోవచ్చు. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుకోడానికి సి విటమిన్ ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లను తరచూ తీసుకోవాలి. ప్రతిరోజూ నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మీ శరీరంలో కొల్లాజెన్‌ను పెంచుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని సౌదీ నిర్ణయం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డ్
టికెట్ అడిగిన ప్యాసింజర్.. చెంప పగలగొట్టిన కండక్టర్
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??