గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే.. షాక్‌

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.. నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓటర్లకు తాయిలాలు పంచేందుకు తమదైన శైలిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కోడ్‌ అమలులోకి వచ్చినప్పటినుంచి దేశవ్యాప్తంగా అధికారులు నిఘా పెంచారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగదు, బంగారం, ఇతర వస్తువులు కూడా పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో మిక్సర్‌ గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నారు.

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే.. షాక్‌

|

Updated on: Mar 29, 2024 | 2:05 PM

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.. నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓటర్లకు తాయిలాలు పంచేందుకు తమదైన శైలిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కోడ్‌ అమలులోకి వచ్చినప్పటినుంచి దేశవ్యాప్తంగా అధికారులు నిఘా పెంచారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగదు, బంగారం, ఇతర వస్తువులు కూడా పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో మిక్సర్‌ గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫామ్‌పై గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. రైల్వే సిబ్బంది అందులో నుంచి పార్శిల్స్ ఒక్కొక్కటిగా దించి.. రైల్వే కార్యాలయానికి తరలించారు. ఈ తతంగమంతా పూర్తి అయింది. ఈలోగా కస్టమ్స్ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు రైల్వే పార్సిల్ కార్యాలయానికి తనిఖీల నిమిత్తం వచ్చారు. రైల్వే కార్యాలయాన్ని అంతటా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..

తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌

Follow us