జీపీఎస్ జామింగ్ కు రష్యా కారణం కావచ్చని పలు దేశాల అనుమానం
విమానాలకు అత్యంత కీలకమైన జీపీఎస్ నావిగేషన్ సిగ్నల్స్‌కు సంబంధించి యూరప్‌లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా తూర్పు యూరప్‌లో గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు 1600లకు పైగా విమానాలు వీటి బారిన పడ్డాయి. వీటికి రష్యానే కారణం కావచ్చని పలు యూరప్ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బాల్టిక్ ప్రాంతాన్ని నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ సమస్య పీడిస్తున్నట్లు వీటిని ట్రాక్ చేసే ఓపెన్-సోర్స్ ఇంటెలిజెంట్ గ్రూప్ ఇటీవల వెల్లడించింది.
విమానాలకు అత్యంత కీలకమైన జీపీఎస్ నావిగేషన్ సిగ్నల్స్‌కు సంబంధించి యూరప్‌లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా తూర్పు యూరప్‌లో గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు 1600లకు పైగా విమానాలు వీటి బారిన పడ్డాయి. వీటికి రష్యానే కారణం కావచ్చని పలు యూరప్ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బాల్టిక్ ప్రాంతాన్ని నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ సమస్య పీడిస్తున్నట్లు వీటిని ట్రాక్ చేసే ఓపెన్-సోర్స్ ఇంటెలిజెంట్ గ్రూప్ ఇటీవల వెల్లడించింది. ఈ క్రమంలో గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే 1614 విమానాలు ప్రభావితమయ్యాయి. పోలాండ్, దక్షిణ స్వీడన్ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఫిన్లాండ్‌లోనూ ఇదే పరిస్థితి. బాల్టిక్ సముద్రంతో పాటు నాటో దేశాల సమీపంలోకి వచ్చే పౌర విమానాలు ఇటువంటి సమస్య ఎదుర్కొంటున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాషింగ్ మెషిన్‌లో భారీగా నోట్ల కట్టలు గుర్తించిన అధికారులు
తిరుమల శ్రీవారి సేవలో రామ్‌చరణ్ దంపతులు
సన్ ట్యాన్ తొలగించే సూపర్ చిట్కాలు.. ఇంట్లో దొరికే ఈ పదార్థాలు చాలు
బెట్టింగ్‌కు బానిసై రూ.కోటి అప్పు చేసిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

