తిరుమల శ్రీవారి సేవలో రామ్‌చరణ్‌ దంపతులు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. కూతురు తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన రామ్ చరణ్ దంపతులు మంగళవారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చరణ్ దంపతులకు కుటుంబ సభ్యులుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

తిరుమల శ్రీవారి సేవలో రామ్‌చరణ్‌ దంపతులు

|

Updated on: Mar 28, 2024 | 8:34 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. కూతురు తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన రామ్ చరణ్ దంపతులు మంగళవారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చరణ్ దంపతులకు కుటుంబ సభ్యులుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కొన్నాళ్లుగా గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న చరణ్.. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకొని, కూతురు క్లింకార తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సన్ ట్యాన్ తొలగించే సూపర్ చిట్కాలు.. ఇంట్లో దొరికే ఈ పదార్థాలు చాలు

బెట్టింగ్‌కు బానిసై రూ.కోటి అప్పు చేసిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

హీట్‌వేవ్‌ వార్నింగ్‌.. ఓటర్లకు ఈసీ కీలక సూచనలు

ఒక్క ఫోన్ కాల్‌.. 400 మంది ఉద్యోగాలు ఊడిపోయాయి

Jackfruit: పనసపండు తింటే ఆరోగ్యానికి 6 లాభాలు

 

Follow us