సన్ ట్యాన్ తొలగించే సూపర్ చిట్కాలు.. ఇంట్లో దొరికే ఈ పదార్థాలు చాలు
వేసవిలో సర్వసాధారణమైన చర్మ సమస్యలలో సన్ టాన్ ఒకటి. సూర్యుని తీవ్రమైన వేడి మన చర్మాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. నేరుగా సూర్యకిరణాలకు గురికావడం వల్ల మన చర్మం డల్‌గా, టాన్‌గా కనిపిస్తుంది. సూర్యరశ్మిలో విటమిన్ డి ఉంటుంది. అది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయినప్పటికీ UV కిరణాలకు గురికావటం వల్ల శరీరంలో విటమిన్ D, మెలనిన్ సంశ్లేషణను వేగవంతం చేస్తుంది. ఎండలో ఎక్కువగా బయటకు వెళ్లేవారికి చర్మంలో మెలనిన్ పిగ్మెంట్ స్థాయి పెరుగుతుంది.
వేసవిలో సర్వసాధారణమైన చర్మ సమస్యలలో సన్ టాన్ ఒకటి. సూర్యుని తీవ్రమైన వేడి మన చర్మాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. నేరుగా సూర్యకిరణాలకు గురికావడం వల్ల మన చర్మం డల్‌గా, టాన్‌గా కనిపిస్తుంది. సూర్యరశ్మిలో విటమిన్ డి ఉంటుంది. అది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయినప్పటికీ UV కిరణాలకు గురికావటం వల్ల శరీరంలో విటమిన్ D, మెలనిన్ సంశ్లేషణను వేగవంతం చేస్తుంది. ఎండలో ఎక్కువగా బయటకు వెళ్లేవారికి చర్మంలో మెలనిన్ పిగ్మెంట్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా చర్మం ముదురు రంగులోకి మారుతుంది. కొందరికి అది మరింత తీవ్రమైతే సన్‌బర్న్, చర్మ క్యాన్సర్ వంటి వివిధ చర్మ సమస్యలకు దారితీస్తుంది. అయితే, వేసవిలో సన్‌టాన్‌ను తొలగించడానికి ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. దాంతో మీ ముఖాన్ని కాంతివంతంగా, మెరిసేలా చూసుకోవచ్చు. వివిధ రకాల చర్మ సంరక్షణ సమస్యలకు నిమ్మరసం చక్కటి పరిష్కారం. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ముఖం నుండి నల్ల మచ్చలు, టాన్ తొలగించడంలో సహాయపడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెట్టింగ్‌కు బానిసై రూ.కోటి అప్పు చేసిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య
హీట్‌వేవ్ వార్నింగ్.. ఓటర్లకు ఈసీ కీలక సూచనలు
ఒక్క ఫోన్ కాల్.. 400 మంది ఉద్యోగాలు ఊడిపోయాయి
Jackfruit: పనసపండు తింటే ఆరోగ్యానికి 6 లాభాలు
హార్దిక్‌కు షాక్.. మళ్లీ రోహిత్‌కే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

