హార్దిక్‌కు షాక్.. మళ్లీ రోహిత్‌కే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు
ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు ఫ్రాంఛైజీ యాజమాన్యం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, గుజరాత్ టైటాన్స్ ట్రేడ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబైకి అప్పగించింది. ఇంత జరిగినా హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీని కోల్పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు ఫ్రాంఛైజీ యాజమాన్యం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, గుజరాత్ టైటాన్స్ ట్రేడ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబైకి అప్పగించింది. ఇంత జరిగినా హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీని కోల్పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకానొకదశలో సునాయాస విజయం సాధించేలా కనిపించిన ముంబై బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం పాలైంది. దీంతో హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే మరోసారి రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇదే విషయంపై సన్ రైజర్స్ మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెరట్లో దొరికే ఈ పువ్వు చాలు.. నిమిషాల్లో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ?? ఇంటి వద్దే ఓటు వేయాలంటే ??
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

