Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి

వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి

Phani CH
|

Updated on: Mar 28, 2024 | 6:52 PM

Share

వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా ఉంచాడో తండ్రి. 20 ఏళ్లు వచ్చిన తర్వాతే తమ సంపద గురించి అతడికి చెప్పాడట. ఏటా 690 కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేసే మాలా ప్రిన్స్‌ బ్రాండ్‌ వ్యవస్థాపకుడి కుటుంబ కథ ఇది..! చైనాలో ప్రముఖ బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాకుడు జాంగ్‌ యుడాంగ్‌. ఆయన కుమారుడు జాంగ్ జిలాంగ్‌. జిలాంగ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఓ ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు.

వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా ఉంచాడో తండ్రి. 20 ఏళ్లు వచ్చిన తర్వాతే తమ సంపద గురించి అతడికి చెప్పాడట. ఏటా 690 కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేసే మాలా ప్రిన్స్‌ బ్రాండ్‌ వ్యవస్థాపకుడి కుటుంబ కథ ఇది..! చైనాలో ప్రముఖ బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాకుడు జాంగ్‌ యుడాంగ్‌. ఆయన కుమారుడు జాంగ్ జిలాంగ్‌. జిలాంగ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఓ ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు. తనకు 20 ఏళ్లు వచ్చేవరకు కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తన తండ్రి అబద్ధం చెప్పారనీ ఆయన స్థాపించిన ఈ బ్రాండ్ గురించి తెలిసినప్పటికీ, వ్యాపారం అప్పుల్లో ఉందని తరచూ చెప్పేవారనీ జిలాంగ్‌ అన్నాడు. పింగ్‌జియాంగ్ కౌంటీలోని ఒక మధ్యతరగతి ఇంట్లో తన జీవితం సాగిందనీ కుటుంబం పేరు ఉపయోగించకుండానే తన విద్యాభ్యాసం పూర్తిచేసినట్లు చెప్పాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత అప్పులు తీర్చేందుకు ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు తమకున్న సంపద గురించి తండ్రి బయటపెట్టారనీ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Voter ID Card: ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ?? ఇంటి వద్దే ఓటు వేయాలంటే ??