ఒక్క ఫోన్ కాల్.. 400 మంది ఉద్యోగాలు ఊడిపోయాయి
లేఆఫ్ పర్వం కొనసాగుతోంది. ఇటీవలే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు వేలమంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ ఒక్క ఫోన్ కాల్‌తో అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ డివిజన్‌లోని 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది. ఫార్చ్యూన్ మేగజైన్ కథనం ప్రకారం.. ఈ నెల 22న రిమోట్ కాల్ చేసి ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇస్తున్నట్టు ప్రకటించింది.
లేఆఫ్ పర్వం కొనసాగుతోంది. ఇటీవలే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు వేలమంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ ఒక్క ఫోన్ కాల్‌తో అమెరికాలోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ డివిజన్‌లోని 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది. ఫార్చ్యూన్ మేగజైన్ కథనం ప్రకారం.. ఈ నెల 22న రిమోట్ కాల్ చేసి ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీకి ఇండియా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. వారు సమర్థవంతంగా, తక్కువ వేతనాలకే పనిచేస్తుండడంతో వారిని ప్రోత్సహిస్తూ, రెగ్యులర్ ఉద్యోగులను తొలగించింది. అయితే, తొలగించిన ఉద్యోగులను ఉత్త చేతులతో పంపడం లేదని, పరిహార ప్యాకేజీ చెల్లిస్తున్నట్టు తెలిపింది. ఆటో ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jackfruit: పనసపండు తింటే ఆరోగ్యానికి 6 లాభాలు
హార్దిక్‌కు షాక్.. మళ్లీ రోహిత్‌కే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు
పెరట్లో దొరికే ఈ పువ్వు చాలు.. నిమిషాల్లో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ?? ఇంటి వద్దే ఓటు వేయాలంటే ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

