పెరట్లో దొరికే ఈ పువ్వు చాలు.. నిమిషాల్లో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది

మల్లె పువ్వు.. సువాసనలు వెదజల్లుతూ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ పూలంటే మగువలు ఎంతగానో ఇష్టపడతారు. సమ్మర్‌లో పెళ్లిళ్ల సీజన్‌తోపాటు మల్లెల సీజన్‌ కూడా ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ మల్లె చెట్టును పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈ మల్లెపూలు కేవలం తలలో పెట్టుకోడానికో.. దేవుని పూజకో మాత్రమే కాదు.. ఇది అనేక వ్యాధులు నయం చేసే మంచి ఔషధం కూడా. అవును మల్లెపూలలో అనేక ఔషధ గుణాలున్నాయంటున్నారు నిపుణులు.

పెరట్లో దొరికే ఈ పువ్వు చాలు.. నిమిషాల్లో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది

|

Updated on: Mar 28, 2024 | 8:23 PM

మల్లె పువ్వు.. సువాసనలు వెదజల్లుతూ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ పూలంటే మగువలు ఎంతగానో ఇష్టపడతారు. సమ్మర్‌లో పెళ్లిళ్ల సీజన్‌తోపాటు మల్లెల సీజన్‌ కూడా ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ మల్లె చెట్టును పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈ మల్లెపూలు కేవలం తలలో పెట్టుకోడానికో.. దేవుని పూజకో మాత్రమే కాదు.. ఇది అనేక వ్యాధులు నయం చేసే మంచి ఔషధం కూడా. అవును మల్లెపూలలో అనేక ఔషధ గుణాలున్నాయంటున్నారు నిపుణులు. మల్లెలనుంచి తీసే నూనెను క్వీన్‌ ఆప్‌ ది నైట్‌ అంటారు. ఇది అనేక శారీరక సమస్యలనుంచి బయటపడానికి దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో మల్లెనూనె ఎంతగానో సహకరిస్తుంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, మల్లె నూనెను డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి సహజ నివారణగా వాడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి

Voter ID Card: ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ?? ఇంటి వద్దే ఓటు వేయాలంటే ??

Follow us