బెట్టింగ్‌కు బానిసై రూ.కోటి అప్పు చేసిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య
క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చిత్రదుర్గ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబుకు రంజితతో 2020లో వివాహం జరిగింది.
క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చిత్రదుర్గ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబుకు రంజితతో 2020లో వివాహం జరిగింది. అయితే దర్శన్ బాబుకు బెట్టింగ్ వ్యసనం ఉందని రంజితకు అప్పటికి తెలియదు. 2021లో ఆ వ్యసనాన్ని గుర్తించిన రంజిత వద్దని వారించింది. అయినా దర్శన్ బాబు వినిపించుకోలేదు. బెట్టింగ్ కోసం రూ.1.5 కోట్లు అప్పులు చేశాడు. దాంతో అప్పులు ఇచ్చిన వాళ్ల తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీట్‌వేవ్ వార్నింగ్.. ఓటర్లకు ఈసీ కీలక సూచనలు
ఒక్క ఫోన్ కాల్.. 400 మంది ఉద్యోగాలు ఊడిపోయాయి
Jackfruit: పనసపండు తింటే ఆరోగ్యానికి 6 లాభాలు
హార్దిక్‌కు షాక్.. మళ్లీ రోహిత్‌కే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు
పెరట్లో దొరికే ఈ పువ్వు చాలు.. నిమిషాల్లో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

