Black Panther Vs Leopard : ప్లేస్ కోసం చెట్టు మీద కొట్లాడుకున్న నల్ల చిరుత, చిరుత ..మరి గెలుపు ఎవరిదో తెలుసా..!

స్వజాతి మధ్య వైరం ఎవరికైనా తప్పదేమో.. ఇటీవలే రెండు పాముల మధ్య మల్లయుద్ధం వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా.. తాజాగా రెండు పులుల మధ్య ఓ చెట్టు మీద స్థానం కోసం జరిగిన...

Black Panther Vs Leopard : ప్లేస్ కోసం చెట్టు మీద కొట్లాడుకున్న నల్ల చిరుత, చిరుత ..మరి గెలుపు ఎవరిదో తెలుసా..!
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Mar 09, 2021 | 7:25 PM

Black Panther Vs Leopard  : స్వజాతి మధ్య వైరం ఎవరికైనా తప్పదేమో.. ఇటీవలే రెండు పాముల మధ్య మల్లయుద్ధం వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా.. తాజాగా రెండు పులుల మధ్య ఓ చెట్టు మీద స్థానం కోసం జరిగిన పోరాటానికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అరుదుగా కనిపించే నల్ల చిరుత..( బ్లాక్ పాంథర్), చిరుత పులులకు చెట్టు మీద కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం చాలా ఇష్టం. పైగా ఎక్కువ ఎత్తులో కూర్చుంటే.. ఇతర జంతువులను గురిపెట్టి.. టార్గెట్‌ మిస్సవకుండా వేటాడటం వాటికి చాలా ఈజీ అవుతుంది. అందుకనే ఇవి ఎక్కువగా చెట్లమీదనే మకాం వేస్తాయి.

ఓ చిరుత ముందుగానే ఓ చెట్టెక్కి కూర్చుంది. తర్వాత దాని వెనుక వచ్చిన నల్ల చిరుత దాన్ని బెదరగొట్టి చెట్టును ఆక్రమించుకుకోవాలని ట్రై చేసింది. అయితే ఆల్రెడీ చెట్టుపైన ఉన్న చిరుత పెద్దగా గాండ్రించింది. ఆ అరుపు వినగానే నల్ల చిరుత బెదిరింది. ఈ వీడియోను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు,ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకర్షిస్తుంది. కర్ణాటకలోని ప్రసిద్ధ కబిని వన్యప్రాణుల అభయారణ్యానికి వెళ్ళినప్పుడు, చిరుతపులి మరియు నల్ల పాంథర్ మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

Also Read:  సరికొత్త పద్ధతుల్లో టమాటాలు సేద్యం చేసి.. రోజుకి 7క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్న మహిళా రైతు..

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై క్లారిటీ ఇచ్చిన గుంగూలీ.. అక్కడే ఎందుకంటే.. !

దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!