700 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కొండపల్లి ఖిల్లా..
Prasanna Yadla
06 June 2026
Pic credit - Pinterest
ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లి ఖిల్లా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు
కొండపల్లి ఖిల్లా
విజయవాడ సమీపంలో అత్యంత పురాతనమైన కోటల్లో ఇది కూడా ఒకటి. ఇటీవలే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది
పురాతనమైన కోటల్లో ఇది ఒకటి
ఇది ఇప్పటిది కాదు దీనికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు
ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది
ఆ తరవాత ఈ కోట చేతులు మారుతూ మొఘలులు, నిజాంలు, బ్రిటిష్ పాలకుల ఆధీనంలోకి వెళ్లింది.
బ్రిటిష్ పాలకులు
ఈ కొండపల్లి ఖిల్లా కోట కొండపై నిర్మించడంతో చుట్టుపక్కల ప్రకృతి అందాలు కూడా అందర్నీ ఆకర్షిస్తాయి.
ప్రకృతి అందాలు
ఈ కోటకు మూడు ప్రధాన ద్వారాలు ఉండగా.. వాటిలో దర్గా దర్వాజా అత్యంత పేరు గాంచింది
దర్గా దర్వాజా
ఈ కోటలో ఎన్నో చారిత్రక కట్టడాలు, తానీషా మహల్, జైలు, నీటి కుంటలు వంటి నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి.
ఎన్నో చారిత్రక కట్టడాలు
అక్కడికి వెళ్లాలనుకుంటే ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సందర్శకులు వెళ్లొచ్చు.
సందర్శకులు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి