Viral Video: నీళ్లలో తలకిందులుగా యువతి క్యాట్‌వాక్! వైరలవుతున్న వీడియో.. నెటిజన్ల ప్రశంసలు..

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. మకుషెంకో ముఖ్య వాకింగ్‌ మెయిన్‌ కాన్సెప్ట్‌. పూల్ పైభాగంలో ఉన్న

Viral Video: నీళ్లలో తలకిందులుగా యువతి క్యాట్‌వాక్! వైరలవుతున్న వీడియో.. నెటిజన్ల ప్రశంసలు..
Walk Under Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 03, 2022 | 5:29 PM

Viral Video: మనం టీవీలో చూసే క్యాట్‌వాక్ వెనుక చాలా శ్రమ ఉంటుంది. కానీ, నీటిలో నడవడం వెనుక ఎంత శ్రమ ఉంటుంది? అది కూడా, డ్యాన్సర్‌లా నడవడం! ఓ యువతి నీటిలో క్యాట్‌వాక్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్న యువతి పేరు అమెరికన్ క్రిస్టినా మకుషెంకో. ఈ వీడియోలో ఉన్న దృశ్యాన్ని చూడాలంటే.. మొదటగా మీరు మీ ఫోన్‌ను తలకిందులుగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నీటిలో తలకిందులుగా నడిచే దృశ్యం ఇది..!

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. మకుషెంకో ముఖ్య వాకింగ్‌ మెయిన్‌ కాన్సెప్ట్‌. పూల్ పైభాగంలో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకుని తన భుజానికి వేసుకుంటుంది. ఆ తర్వాత 180 డిగ్రీలు మారుతుంది. ఆపై తనదైన స్టైల్లో క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తోంది..

ఇవి కూడా చదవండి

అద్భుతమైన ఈ వీడియో జూలైలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఈ పేజీకి ఆరు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. స్విమ్మింగ్‌లో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. క్లిప్‌కి మిలియన్‌కు పైగా లైక్‌లు వచ్చాయి. తలక్రిందులుగా చేసిన నడక చాలా బాగుంది’ అని ఒకరు కామెంట్‌ చేయగా, ‘ఇదంతా ఎలా చేశావు? నేను ఆశ్చర్యపోయాను’ అని మరొకరు కామెంట్‌ చేశారు. ఇలా విడియో చూసిన నెటిజన్లు ప్రతిఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది? దానికి ముందు మన ఆసక్తి ఏమిటో గుర్తించడం ముఖ్యం!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి