AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Married Girl Most Google Searches: పెళ్లి తర్వాత అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా దేనిని వెతుకుతారు?.. అసలు సంగతి తెలిస్తే భర్తలు షాకవుతారు..

Google Search Married Women: అందరి ముందు నవ్వుతూ ఉండే పెళ్లయిన అమ్మాయిలు.. ఎవరూ లేనప్పుడు ఎలా ఆలోచిస్తారు. అంతే కాదు గూగుల్‌లో ఏమని సెర్చ్ చేస్తారు..

Married Girl Most Google Searches: పెళ్లి తర్వాత అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా దేనిని వెతుకుతారు?.. అసలు సంగతి తెలిస్తే భర్తలు షాకవుతారు..
Google Search Married Women
Sanjay Kasula
|

Updated on: Sep 04, 2022 | 7:05 AM

Share

నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఏం లేకపోయినా మొబైల్ ఉంటుంది. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ కూడా ఇప్పడు తప్పనిసరిగా మారిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. అంతా ఎల్లప్పుడూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వీడియోలు, చాట్‌లు, ఫోటోలు అప్‌లోడ్ చేయడానికి.. కామెంట్స్ చేయడాని తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అంతే కాకుండా, మొబైల్‌ని ఉపయోగించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటటే.. గూగుల్ ద్వారా మనకు తెలియని విషయం ఏదైనా సులభంగా తెలుసుకోవచ్చు. వేరొకరిని అడిగితే, వారు చెప్పేదాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఓహ్, ఇంత చిన్న విషయం మీకు తెలియదా..? అంటూ గూగుల్ వెక్కిరించదు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా హాయిగా Google నుంచి సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వయసును బట్టి గూగుల్‌లో ఏం కావాలో వెతుకుతారు. చిన్న పిల్లలు రైమ్స్‌ కోసం వెతుకుతారు, కాలేజీ విద్యార్థులు అసైన్‌మెంట్‌లు, నోట్స్‌ కోసం వెతుకుతారు. అమ్మాయిలు తమ ఎత్తు, రంగు లేదా ట్రెండీ డ్రెస్‌ కోసం వెతుకుతారు. వృద్ధులు మోకాళ్ల నొప్పుల కోసం చూస్తారు.

అయితే నేటి కాలంలో కొత్తది నేర్చుకోవడం కోసం గూగుల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి కొంతమంది ఏదైనా గందరగోళం లేదా ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. సాధారణంగా గూగుల్ మన సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసే ఆప్షన్ ఇస్తుంది. అయితే మనం చేసే ప్రతి సెర్చ్ గూగుల్‌లో ఎక్కడో సేవ్ అవుతుంది. అయితే పెళ్లయిన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసే విషయాన్ని ఓ పరిశోధనలో వెల్లడైంది. పెళ్లయిన అమ్మాయిలు చివరకు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తారు..? ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారో తెలుసుకుందాం.

పెళ్లికాని అమ్మాయిలు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తారు?

గూగుల్ డేటా ప్రకారం, పెళ్లయిన అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేస్తారు.. భర్త తన చేతిలో ఉండాలంటే ఏం చేయాలి..? తన భార్యకు బానిసను ఎలా చేసుకోవచ్చు..? పెళ్లయిన అమ్మాయిలు తమ భర్తకు ఏది ఎక్కువ ఇష్టమో వెతుకుతారు. వారి ఇష్టాలు, అయిష్టాలు ఏంటి..? పెళ్లయిన అమ్మాయిలు తమ భర్త మనసు గెలవాలంటే ఏం చేయాలి..? అని గూగుల్‌లో తరచుగా పెళ్లయిన అమ్మాయిలు ఈ ప్రశ్న వెతుకుతూనే ఉన్నారు. వారిని ఎలా సంతోషంగా ఉంచాలి..? పెళ్లయిన అమ్మాయిలు కూడా తమ కుటుంబాన్ని ఎప్పుడు పెంచుకోవాలని నిర్ణయించుకోవాలి.. బిడ్డను కనడానికి సరైన సమయం ఎప్పుడు అని తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు.

గూగుల్‌లో సెర్చ్ చేసే ప్రశ్నలు పెళ్లయిన తర్వాత కూడా మహిళలు గూగుల్‌లో సెర్చ్ చేసే ప్రశ్నలు. పెళ్లయ్యాక కొత్త కుటుంబంతో ఎలా ప్రవర్తించాలో వారు తెలుసుకుంటున్నారు. వారు తమ అత్తమామలలో ఎలా భాగం కలిసిపోతారు. పెళ్లయిన తర్వాత కూడా ఉద్యోగం చేసే మహిళలు, పెళ్లి తర్వాత తమ వ్యాపారాన్ని ఎలా నడపాలి, వ్యాపారంతో పాటు కుటుంబాన్ని ఎలా నిర్వహించాలి అని గూగుల్‌లో సెర్చ్ చేశారా?

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం