నీటికోసం అల్లాడుతున్న తోడేలుకు దాహం తీర్చిన మనిషి… వైరల్‌గా మారిన వీడియో.. నెటిజన్ల సెల్యూట్‌..

సాధారణంగా మనిషిని చూడగానే తోడేలు పరిగెడుతుంది. లేదా ప్రాణాలను కాపాడుకోవడానికి అవి మనిషిపై దాడి చేస్తాయి. కానీ మనిషిని నమ్మి అలసట తీర్చుకోవడం చాలా ప్రత్యేకం. దాదాపు 2,000 లైక్‌లు అందుకున్న ఈ వీడియో నెటిజన్లలో హల్‌చల్ చేస్తోంది.

నీటికోసం అల్లాడుతున్న తోడేలుకు దాహం తీర్చిన మనిషి... వైరల్‌గా మారిన వీడియో.. నెటిజన్ల సెల్యూట్‌..
Wolf
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 18, 2023 | 8:38 AM

వేసవి వేడి పెరుగుతోంది. ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డంతో దాహంతో పెద‌వులు తడారుతున్నాయి. జంతువులు, వన్యప్రాణులు, ప‌క్షులు సైతం వేస‌వి తాపంతో నీటి కోసం అల్లాడుతుంటాయి. మూగజీవాల మ‌న‌సెరిగిన ఓ వ్యక్తి తోడేలుకు దాహం తీర్చి ఆదుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. దాహంతో నీటికోసం అల్లాడుతున్న నక్కకు ఓ వ్యక్తి బాటిల్ ద్వారా నీళ్లు పోస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హృదయాల్ని కట్టిపడేసేలా ఉన్న ఈ వీడియోను ట్విట్టర్ ఖాతా పీర్ పెట్స్ ద్వారా షేర్‌ చేయగా, నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 105,000 మంది వీక్షణలు వచ్చాయి.

సాధారణంగా మనిషిని చూడగానే తోడేలు పరిగెడుతుంది. లేదా ప్రాణాలను కాపాడుకోవడానికి అవి మనిషిపై దాడి చేస్తాయి. కానీ మనిషిని నమ్మి అలసట తీర్చుకోవడం చాలా ప్రత్యేకం. దాదాపు 2,000 లైక్‌లు అందుకున్న ఈ వీడియో నెటిజన్లలో హల్‌చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఎడారిలాంటి ప్రాంతంలో ఒక తోడేలు నీరసంగా పరిగెడుతోంది. ఎదురుగా ఒక మనిషి రావటం గమనించి అతని వద్దకు పరిగెడుతుంది. దగ్గరకు వచ్చిన ఆ తోడేలకు అతడు బాటిల్‌తో నీళ్లందించాడు. తోడేలు నోటీలోకి బాటిల్‌తో నీళ్లు పోస్తుంటే, ఆ తోడేలు బతుకు జీవుడా అన్నట్టుగా గొంతు తడుపుకుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే