AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: సింగిల్‌గా వచ్చిన సింహం.. గుంపులుగా వచ్చిన కుక్కలు.. ఆ తర్వాత సీన్‌ ఏమైందంటే..

ఈ ఘటన గుజరాత్‌లోని ఓ గ్రామంలో జరిగినట్లు సమాచారం. రాత్రి వేళ ఆహారం వెతుక్కుంటూ సింహం ఒకటి గ్రామంలోకి ప్రవేశించింది. సింహాన్ని చూసిన కుక్కలు

Watch: సింగిల్‌గా వచ్చిన సింహం.. గుంపులుగా వచ్చిన కుక్కలు.. ఆ తర్వాత సీన్‌ ఏమైందంటే..
Dogs Chase Lion
Jyothi Gadda
|

Updated on: Mar 22, 2023 | 8:37 PM

Share

కుక్కలు తమ ప్రాంతానికి నిజంగా సింహాలు అని చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కలు మందగా ఉన్నప్పుడు వాటిని ఎవరూ ఎదిరించలేరు. అందుకే కుక్కలు గుంపులుగా వస్తాయని, సింహాలు ఎప్పుడూ సింగిల్‌గానే వస్తాయని చెబుతారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కొన్నిసార్లు కుక్కల ముందు సింహాలు కూడా బలహీనపడతాయని. ఈ ఘటన గుజరాత్‌లోని ఓ గ్రామంలో జరిగినట్లు సమాచారం. రాత్రి వేళ ఆహారం వెతుక్కుంటూ సింహం ఒకటి గ్రామంలోకి ప్రవేశించింది. సింహాన్ని చూసిన కుక్కలు దాన్ని వెంబడించాయి.! అయితే కుక్కలు సింహాన్ని పరిగెత్తేలా చేయడంతో వాతావరణం మొత్తం మారిపోయింది. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో కెమెరాలో బంధించారు. ఇప్పుడు ఈ సీన్ చూసి జనాలు షాక్ అవుతున్నారు.

వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన ఈ వీడియోను మార్చి 22 న @ajaychauhan41 అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అతను క్యాప్షన్‌లో ఇలా రాశాడు – సింహాన్ని కుక్కలు వెంబడించాయి. గిర్ సోమనాథ్ గ్రామంలో వేట కోసం వచ్చిన సింహాన్ని కుక్కలు తరిమి కొట్టాయి. వీడియో చూస్తే మీరు కూడా నోరెళ్ల బెడతారు. సింగిల్ గా వచ్చిన సింహాన్ని గ్రామ సింహలు ఎలా తరిమికొట్టాయో తెలిస్తే అవాక్కవుతారు.  వార్త రాసే సమయానికి, వెయ్యికి పైగా లైక్‌లు, వందల కొద్దీ కామెంట్లు దీనిపై యూజర్లు ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ