AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon snake cat: అయ్య బాబోయ్‌.. ఇది సాదాసీదా పిల్లి కాదండోయ్‌…! స్నేక్‌ క్యాట్‌..!!

కాబట్టి వాటిపై పెద్దగా పరిశోధనలు చేయలేదు. స్నేక్ క్యాట్ ఫోటోలు మొదటి సారిగా 2020 సంవత్సరంలో రివీల్ చేయబడ్డాయి. దీని బరువు దాదాపు 56 పౌండ్లు అంటే దాదాపు 25 కిలోలు.

Amazon snake cat: అయ్య బాబోయ్‌.. ఇది సాదాసీదా పిల్లి కాదండోయ్‌...!  స్నేక్‌ క్యాట్‌..!!
Amazon Snake Cat
Jyothi Gadda
|

Updated on: Mar 22, 2023 | 9:15 PM

Share

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అందమైన పిల్లుల, ఫన్నీ ,ఆసక్తికరమైన వీడియోలతో నిండి ఉన్నాయి.. అయితే తాజాగా ఇంటర్నెట్‌లో భయాందోళనలు సృష్టించిన పిల్లి గురించి పెద్ద చర్చ జరుగుతోంది. స్నేక్ క్యాట్ ఫోటోను చూసిన చాలా మంది దీనిని ప్రకృతి అద్భుతంగా పేర్కొంటూ స్నేహితులతో పంచుకుంటున్నారు! టిక్‌టాక్ నుండి ఫేస్‌బుక్, ట్విట్టర్ వరకు ఈ ఫోటో విపరీతంగా షేర్ చేయబడుతోంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం ఈ పిల్లి ఫోటోల మంగళవారం నెట్టింట విస్తృతంగా షేర్ అవుతోంది. దీని పేరు సర్పెన్స్ కాటస్ అని సమాచారం. పిల్లి రంగు నలుపు కలర్ ఉండి… దాని శరీరంపై పాము లాంటి నియాన్-పసుపు చారలు కనిపిస్తున్నాయి. ఇది భూమిపైనే అత్యంత అరుదైన జాతి పిల్లిగా పేర్కొన్నారు. అయితే, చాలా మంది వినియోగదారులు ఈ ఫోటోను చూసిన ఫేక్‌ అంటున్నారు. ఇదేదో ఎడిటింగ్‌ ఫోటో అంటున్నారు.

ఈ ఫోటోనున మార్చి 14న @Kamara2R అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. సెర్పెన్స్ కాటస్ భూమిపై ఉన్న అరుదైన పిల్లి జాతి. ఈ జంతువు అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఇంతవరకు ఎవరూ అడుగుపెట్టలేని ప్రదేశంలో నివసిస్తుంది. కాబట్టి వాటిపై పెద్దగా పరిశోధనలు చేయలేదు. స్నేక్ క్యాట్ ఫోటోలు మొదటి సారిగా 2020 సంవత్సరంలో రివీల్ చేయబడ్డాయి. దీని బరువు దాదాపు 56 పౌండ్లు (25 కిలోలు).

ఇవి కూడా చదవండి

అయితే,ఇప్పటికే ఈ పోస్ట్‌కి దాదాపు 21 వేల వ్యూస్, 150కి పైగా లైక్‌లు వచ్చాయి. దీనిపై వినియోగదారులందరూ స్పందించారు. కొంతమంది వినియోగదారులు ఇది పిల్లి జాతి కాదని, ఫోటోషాప్‌తో చేసిన స్పెషల్‌ జాతి అంటున్నారు. మరికొందరు దీనిని నకిలీ పిల్లి అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా