US Chef Video: బీహారీ వంటకాన్ని అదరగొట్టిన అమెరికన్‌ చెఫ్‌.. బెర్నత్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

ఈ వీడియోలో బీహారీ మహిళలు బెర్నత్‌ను నుదుట తిలకం దిద్ది, పూల అక్షింతలు చల్లి సాదరంగా ఆహ్వానించారు. కిచెన్‌లోకి తీసుకెళ్లి ఎంతో వివరంగా లిట్టి చొక తయారు చేసే విధానాన్ని వివరించారు. స్వయంగా బెర్నత్‌తో చేయించారు. అనంతరం ఆయన ఆ స్నాక్‌ ఐటమ్‌ను టేస్ట్‌ చేసారు కూడా.

US Chef Video: బీహారీ వంటకాన్ని అదరగొట్టిన అమెరికన్‌ చెఫ్‌.. బెర్నత్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
Us Chef Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 23, 2023 | 1:18 PM

ఇండియన్ ఫుడ్‌ అంటే విదేశీయులు కూడా ఆసక్తిగా తింటారు. అందుకే విదేశీ చెఫ్‌లు కూడా ఇండియన్‌ వంటకాలను నేర్చుకుంటున్నారు. తాజాగా అమెరిక‌న్ చెఫ్‌, వ్లోగ‌ర్ ఇట‌న్ బెర్నత్‌ బీహారీ ఫేమస్‌ వంటకం లిట్టి చొక తయారీని నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో బీహారీ మహిళలు బెర్నత్‌ను నుదుట తిలకం దిద్ది, పూల అక్షింతలు చల్లి సాదరంగా ఆహ్వానించారు. కిచెన్‌లోకి తీసుకెళ్లి ఎంతో వివరంగా లిట్టి చొక తయారు చేసే విధానాన్ని వివరించారు. స్వయంగా బెర్నత్‌తో చేయించారు. అనంతరం ఆయన ఆ స్నాక్‌ ఐటమ్‌ను టేస్ట్‌ చేసారు కూడా.

ఈ వీడియోను నెట్టింట పోస్ట్‌ చేస్తూ..పాట్నాలో ఈరోజు త‌న‌కు దీదీ కి ర‌సోయిలో లిట్టి చొక తినే అవ‌కాశం ల‌భించింద‌ని ఇట‌న్ పేర్కొన్నారు. దీదీలు త‌మ కిచెన్‌లోకి స్వాగ‌తించి సంప్రదాయ బిహారీ రుచుల గురించి వివ‌రంగా చెప్పుకొచ్చార‌ని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటికే 30,000 మందికి పైగా వీక్షించారు. అంతేకాదు పెద్దసంఖ్యలో నెటిజ‌న్లు రియాక్టయ్యారు కూడా.

ఇవి కూడా చదవండి

బెర్నత్‌ ప‌లు భార‌త రాష్ట్రాల్లో స్ధానిక వంట‌కాలు, సంస్కృతుల‌ను వంట‌ప‌ట్టించుకుంటున్నాడంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, అతను ఇత‌ర రాష్ట్రాల‌ను సంద‌ర్శించినప్పుడు ట్రై చేయాల్సిన వంట‌కాల జాబితాను కూడా యూజ‌ర్లు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?