CM Video Viral: సోఫాలో దర్జాగా నిద్రపోతున్న పిల్లితో ముఖ్యమంత్రి ముచ్చట్లు .. వీడియో వైరల్!

ముఖ్యంగా ఆవులు, కుక్కలు, పిల్లులు అన్నా ఇలా మూగజీవాలు అంటే యోగి ఆదిత్యనాథ్‌కు అమితంగా ఇస్టం. తాజాగా,సీఎం యోగి.. ఓ పిల్లితో ముచ్చటిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

CM Video Viral: సోఫాలో దర్జాగా నిద్రపోతున్న పిల్లితో ముఖ్యమంత్రి ముచ్చట్లు .. వీడియో వైరల్!
Cm Yogi Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2023 | 3:44 PM

అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. సన్యాసం తీసుకుని ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఎంపీగా ఎంపికయ్యి.. అనంతరం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు యోగి ఆదిత్యనాథ్. రౌడీల పాలిట సింహ స్వప్నంగా నిలుస్తూ  రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తూ తనదైన శైలిలో పాలన చేస్తున్నారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వన్యప్రాణులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆవులు, కుక్కలు, పిల్లులు అన్నా ఇలా మూగజీవాలు అంటే యోగి ఆదిత్యనాథ్‌కు అమితంగా ఇస్టం. తాజాగా,సీఎం యోగి.. ఓ పిల్లితో ముచ్చటిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో.. యోగి ఆదిత్యనాథ్ సోఫాలో కూర్చున్న పిల్లితో సరదాగా ముచ్చటించారు. క్యా కుచ్ ఖయేగీ? అ ని సీఎం యోగి ఆ పిల్లిని అడగడం వీడియోలో వినబడుతుంది. సోఫాలో కూర్చున్న పిల్లి యోగి నిశితంగా గమనిస్తుండగా అతను చాలాసార్లు ఇలా అడుగుతుండటం వీడియోలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొందరు వ్యక్తులు.. యోగి ఆదిత్యనాథ్- పిల్లి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ