AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింహాన్ని రౌండప్ చేసిన మొసళ్లు.. అష్ట దిగ్బంధనం.. చివరకు

సాధారణంగా సింహానికి ఆకలేస్తే.. ఆ రోజు అడవిలో ఏదో ఒక జంతువుకు నూకలు చెల్లినట్లే. మాంచి ఆకలిమీదున్న సింహానికి ఎర దొరికితే ఏమాత్రం వదిలిపెట్టకుండా వేటాడి తినేస్తుంది.

Viral Video: సింహాన్ని రౌండప్ చేసిన మొసళ్లు.. అష్ట దిగ్బంధనం.. చివరకు
Lion Vs Crocodile
Ram Naramaneni
|

Updated on: May 30, 2022 | 10:07 AM

Share

Trending Video: సోషల్ మీడియా(Social Media)లో వైరల్ వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా జంతువుల కంటెంట్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. జంతువులు, వాటి వేట, వాటీ జీవన విధానానికి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి. అడవికి రాజు సింహం. ఇది అందరికీ తెలిసిన విషయం.  సాధారణంగా సింహానికి ఆకలేస్తే.. ఆ రోజు అడవిలో ఏదో ఒక జంతువుకు ఆయువు మూడినట్లే.  అవతల ఎలాంటి జంతువు ఉన్నా సరే.. సింహాన్ని చూస్తే ఆమడదూరం పరిగెడతాయి. దాని గర్జన వింటేనే భయంతో పరగులు తీస్తాయి. అయితే అంతటి బలశాలి అయిన సింహానికి దాదాపు చావును చూపించాయి మొసళ్లు. ఒక కొలనులో ఓ చనిపోయిన జంతువుపై సింహం నిలబడి ఉంది. ఆ భారీ జంతువును సింహం వెంటాడి చంపింది అని మనం అంచనా వేయవచ్చు. అయితే సింహం తన ఆకలిని తీర్చుకోకముమందే..  అక్కడికి పదుల సంఖ్య మొసళ్లు చేరకున్నాయి. భారీ జంతువుపై నిలబడి ఉన్న సింహాన్ని రౌండప్ చేశాయి. అది కనీసం అక్కడి నుంచి తప్పించుకునేందుకు కూడా వీలు లేకుండా పోయింది. అడుగు ముందుకు వేద్దామంటే.. ముసళ్లు నోరు తెరిచి ముందుకు వస్తున్నాయి. దీంతో ఇక లాభం లేదనుకుంది సింహం. ఏదైతే.. అది అవుతుంది అనుకుని.. నీటిలోకి దూకి మెరుపు వేగంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతుంది.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే