AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాడుతా తీయగా చల్లగా అంటోన్న చిన్నారి బాలుడు.. నెటిజన్లు బాలుడి గాత్రానికి ఫిదా..

ఓ చిన్నారి అద్భుతంగా కీ బోర్డు ప్లే చేస్తున్నాడు. అంతేనా తన మధుమైన గాత్రంతో పాట కూడా పాడుతున్నాడు. ఆ కుర్రాడు పాట పాడుతున్నప్పుడు ఇచ్చే ఇక్స్‌ప్రెషన్స్‌ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే...

Viral Video: పాడుతా తీయగా చల్లగా అంటోన్న చిన్నారి బాలుడు.. నెటిజన్లు బాలుడి గాత్రానికి ఫిదా..
Viral Video
Surya Kala
|

Updated on: Jul 10, 2022 | 3:21 PM

Share

Viral Video: శిశుర్వేత్తి.. పశుర్వేత్తి..వేత్తి గానరసం ఫణి..అన్నారు పెద్దలు.  సంగీతానికి అమ్మ కడుపులోని శిశువు కూడా పరవసిస్తుందట.. సృష్టిలోని ప్రతి జీవి  సంగీతాన్ని ఆస్వాదిస్తాయట. అంతటి మహిమ ఉన్న సంగీటం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొంతమంది పాడుతుంటే చాలు ఏ పని చేస్తున్నా మానేసి మరీ.. సంగీతం వింటూ ఆ పాటను వింటూ ఆస్వాదిస్తుంటాం. నేటి జనరేషన్ లో కొంతమంది పిల్లలు పుడుతూనే ట్యాలెంట్‌ను తమతో పాటు భూమి మీదకు తెచ్చుకుంటున్నారా అనిపిస్తోంది. చిన్న వయసులోనే ఎన్నో ప్రత్యేకతలు చాటుతున్నారు. ఇదిగో ఇక్కడ ఓ చిన్నారి అద్భుతంగా కీ బోర్డు ప్లే చేస్తున్నాడు. అంతేనా తన మధుమైన గాత్రంతో పాట కూడా పాడుతున్నాడు. ఆ కుర్రాడు పాట పాడుతున్నప్పుడు ఇచ్చే ఇక్స్‌ప్రెషన్స్‌ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే…

ఆ బాలుడు చిన్నప్పుడు స్కూల్‌లో పాడిన‌ ‘గులాబీ ఆంఖే’ పాట అప్పట్లో తెగ వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లవాడు కాస్త పెద్దవాడ‌య్యాడు. ప్రోగా పాడ‌డం మొద‌లెట్టాడు. చక్కగా కీబోర్డు వాయించ‌డం నేర్చుకున్నాడు. ఇప్పుడు కీ బోర్డు వాయిస్తూ ‘మేరే మెహ‌బూబ్ ఖాయ‌మ‌త్ హోగీ’ అంటూ ప్రముఖ సింగర్‌ కిశోర్‌కుమార్‌లా పాడాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్‌ శరణ్ త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో షేర్ చేసారు. ‘మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే’ చిత్రంలోని హిట్‌సాంగ్‌ను ఎంతో హృద్యంగా పాడుతూ అద్భుతంగా కీబోర్డును ప్లే చేస్తున్నాడు ఆ బాలుడు. ఈ వీడియోకు అవ‌నీశ్ శ‌ర‌ణ్ ‘మేడ్ మై డే’ అని క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుటికీ ఇప్పటికీ అత‌డి పాట‌లో మెచ్యూరిటీ క‌నిపించింద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానించారు. “లవ్లీ సాంగ్ అండ్ లవ్లీ సింగర్” అని ఒక యూజర్ రాశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి