Viral Video: ఆహారం అయిపొయింది.. ఇప్పుడు బట్టల వంతు.. నోటితో నీరు ఉమ్ముతూ దుస్తులు ఐరెన్ చేస్తోన్న వృద్ధుడు.. వీడియో వైరల్

ఈ వీడియోలో, ఒక వ్యక్తి బట్టలు ఐరెన్ చేస్తున్నాడు. బట్టలను ఇస్త్రీ చేసే సమయంలో నీటిని చల్లడానికి నోటిని ఉపయోగించాడు.

Viral Video: ఆహారం అయిపొయింది.. ఇప్పుడు బట్టల వంతు.. నోటితో నీరు ఉమ్ముతూ దుస్తులు ఐరెన్ చేస్తోన్న వృద్ధుడు.. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 08, 2022 | 4:29 PM

Viral Video: సోషల్ మీడియా (Social media) ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎక్కడ ఏ విషయం జరిగినా వెంటనే ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికే తినే ఆహారంలో, తాగే నీటిలో ఉమ్మి వేస్తూ.. కస్టమర్స్ కు అమ్ముతున్న వీడియోలు చాలా నెట్టింట్లో హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అయితే ఈ సారి బట్టలను ఐరెన్ చేయడానికి నీరుని.. నోటి ద్వారా చిమ్ముతున్న వీడియో అది. అవును దుస్తులను ఈజీగా సరిగ్గా ఇస్త్రీ చేయడానికి దుస్తులపై నీటిని చిలకరిస్తారు. ఇలా చేయడానికి ముఖ్య కారణం బట్టపై వేడి ఇనుము ఐరెన్ బాక్స్ పెట్టి.. ఆ వేడిని నీరు పీలుస్తుంది. ఈజీగా బట్టలను ఇస్త్రీ చేయవచ్చు. ఇలా దుస్తులపై నీటిని చేతితో లేదా స్ప్రే బాటిల్ ఉపయోగించి చల్లుతారు. అయితే, ఓ వృద్ధుడు అసాధారణ రీతిలో దుస్తులను ఇస్త్రీ చేస్తూ నోటితో నీళ్లు చల్లతూ ఇటీవల వార్తల్లో నిలిచాడు.

ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అడల్ట్ సొసైటీలో ఇటీవల ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి బట్టలు ఐరెన్ చేస్తున్నాడు. బట్టలను ఇస్త్రీ చేసే సమయంలో నీటిని చల్లడానికి నోటిని ఉపయోగించాడు. నీటిని బాటిల్ లేదా తన చేతులతో కాకుండా నోటిని ఉపయోగించి దుస్తులపై ఉమ్ముతూ ఇస్త్రీ చేస్తున్నాడు ఈ వీడియోలో. ఓ గిన్నెలో నీటిని నోటిలో నింపుకుని బట్టల మీద స్ప్రే చేస్తున్నాడు. పక్కనే పాతకాలం నాటి బొగ్గుతో కాలుతున్న ఇనుప ఇస్త్రీ పెట్టె ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో 16 లక్షలకు పైగా వీక్షణలను , 71 వేల మందికి పైగా లైక్ ను సొంతం చేసుకున్నది. చాలా మంది వ్యక్తులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ