AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ సీజన్ లో బూట్లు, దుస్తులు ధరించే ముందు జాగ్రత్త.. బాలిక షూలో నాగుపాము.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో నాగుపాము షూ లోపల  దాగి ఉంది. అయితే ఈ విషయాన్నీ గమనించకుండా బాలిక ధరించి ఉంటే.. పాముకాటు కారణంగా చనిపోయేది. అందువల్ల వర్షాకాలంలో ఎల్లప్పుడూ బూట్లు,  బట్టలు వంటి వాటిని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ధరించండి. తద్వారా ఏదైనా అవాంఛిత  సంఘటనలు జరగకుండా చూడవచ్చు.

Viral Video: ఈ సీజన్ లో బూట్లు, దుస్తులు ధరించే ముందు జాగ్రత్త.. బాలిక షూలో నాగుపాము.. వీడియో వైరల్
Snake Video Viral
Surya Kala
|

Updated on: Jul 05, 2024 | 1:52 PM

Share

వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో క్రిమికీటకాలతో పాటు పాములు, తేళ్లు వంటి విష ప్రాణులు కూడా చురుకుగా కదులుతూ ఉంటాయి. ముఖ్యంగా పాములు నివసించే  రంధ్రాల్లోకి నీరు చేరినప్పుడు.. అవి సురక్షితమైన ప్రదేశాలను వెతుకుతు ఇంటిలో, ఇళ్ల పరిశరాల్లో చేరుకుంటాయి. అటువంటి పరిస్థితిలో బట్టలు , బూట్లు ధరించే ముందు వాటిని పూర్తిగా దుమ్ము దులపాలి. వీటిల్లో ఏ ప్రమాదకరమైన జీవి దాగి ఉంటుందో ఎవరికి తెలుసు. ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ షూ క్లిప్‌ని చూడండి. అది ధరించాల్సిన యువతి చివరి క్షణంలో షూ లో ఉన్న నాగుపామును చూడటం అదృష్టం. లేకుండా ఏ చిన్న పొరపాటు జరిగినా పాము .. ఆ బాలికను కాటు వేసేది.

వైరల్ అవుతున్న వీడియోలో నాగుపాము షూ లోపల  దాగి ఉంది. అయితే ఈ విషయాన్నీ గమనించకుండా బాలిక ధరించి ఉంటే.. పాముకాటు కారణంగా చనిపోయేది. అందువల్ల వర్షాకాలంలో ఎల్లప్పుడూ బూట్లు,  బట్టలు వంటి వాటిని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ధరించండి. తద్వారా ఏదైనా అవాంఛిత  సంఘటనలు జరగకుండా చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

షూలో ఉన్న పామును చూసిన వెంటనే ఆ బాలిక భయంతో కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పాము పట్టే వ్యక్తికి ఫోన్ చేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పాము పట్టే వ్యక్తి కర్రను షూలో ఉంచిన వెంటనే  నాగుపాము పడగ విప్పి నిల్చున్నట్లు వైరల్ అవుతున్న  వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు మరోసారి కేకలు వేశారు.

ఇక్కడ వీడియో చూడండి

గూస్ బంప్స్ పెంచుతున్న ఈ వీడియో @MindhackD హ్యాండిల్‌తో సామాజిక సైట్ Xలో షేర్ చేశారు. ఈ వీడియోపై స్పందిస్తూ  వర్షంలో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు.  పాదాలను నేరుగా చెప్పులు లేదా బూట్లలో పెట్టవద్దు అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!