Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోకి చొరబడిన పాము.. టీవీలో సీరియల్స్ చూస్తూ.. 2 గంటల పాటు..

ఇంట్లోకి చొరబడిన పాము.. టీవీలో సీరియల్స్ చూస్తూ.. 2 గంటల పాటు..

Phani CH

|

Updated on: Jul 05, 2024 | 1:44 PM

బుల్లి తెరపై ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ వచ్చినా సరే సీరియల్స్ కు ఉండే ఆదరణ ఎప్పటికీ చెక్కుచెదరదు. ముఖ్యంగా స్త్రీలకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మహిళల ఆదరణను సొంతం చేసుకున్న సీరియల్స్ ఎప్పుడూ టాప్ రేటింగ్ తో దుసుకుపోతూ ఉంటాయి. సీరియల్స్ చూస్తుంటే ప్రపంచం మునిగిపోయినా మహిళలకు తెలియదని సరదాగా కామెంట్ చేస్తూ ఉంటారు కూడా. మహిళలు తమకు ఇష్టమైన సీరియల్స్‌ని ఆదరిస్తారు.

బుల్లి తెరపై ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ వచ్చినా సరే సీరియల్స్ కు ఉండే ఆదరణ ఎప్పటికీ చెక్కుచెదరదు. ముఖ్యంగా స్త్రీలకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మహిళల ఆదరణను సొంతం చేసుకున్న సీరియల్స్ ఎప్పుడూ టాప్ రేటింగ్ తో దుసుకుపోతూ ఉంటాయి. సీరియల్స్ చూస్తుంటే ప్రపంచం మునిగిపోయినా మహిళలకు తెలియదని సరదాగా కామెంట్ చేస్తూ ఉంటారు కూడా. మహిళలు తమకు ఇష్టమైన సీరియల్స్‌ని ఆదరిస్తారు. వాటిని ఎంతో ప్రేమగా చూస్తారు. అలా ఓ ఇంట్లోవారు టీవీలో సీరియల్స్ చూస్తుండగా.. ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ ఇంట్లోకి ఓ పాము చొరబడింది. ఆ సమయంలో ఆ ఇంట్లోని టీవీలో ఏదో సీరియల్‌ ప్రసారమవుతోంది. అంతే ఆ పాము టీవీ చూస్తూ తెగ ఎంజాయ్‌ చేసింది. ఏకంగా రెండు గంటలపాటు ఏకధాటిగా సీరియల్స్‌ చూస్తూ ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇది ఆడ పాము అయి ఉంటుందని, అందుకే సీరియల్ చూస్తూ కూర్చుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Revanth Reddy: టాలీవుడ్‌కు CM రేవంత్ స్వీట్ వార్నింగ్

Disha Patani: దిశా చేతిపై ప్రభాస్‌ ట్యాటూ ?? నెట్టింట వీడియో వైరల్

ఈ హీరోయిన్ వాచ్‌ ధర తెలిస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే

అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్‌ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్

అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు