ఈ హీరోయిన్ వాచ్‌ ధర తెలిస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే

నజ్రియా నజీమ్..! భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈమె... న్యాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగులో బిజీ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ.. నిత్యం ఏదోక ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను మాత్రం ఈమె ఆకట్టుకుంటుకూనే ఉంటారు.

ఈ హీరోయిన్ వాచ్‌ ధర తెలిస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే

|

Updated on: Jul 05, 2024 | 1:39 PM

నజ్రియా నజీమ్..! భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈమె… న్యాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగులో బిజీ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ.. నిత్యం ఏదోక ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను మాత్రం ఈమె ఆకట్టుకుంటుకూనే ఉంటారు. ఈ క్రమంలోనే తను చేతికి ఉన్న వాచ్ ధరతో అందర్నీ నెరెళ్ల బెట్టేలా చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే! జై బోలో తెలంగాణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ హీరోయిన్ మీరా నందన్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మలయాళీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు పాల్గొన్నారు. మీరా నందన్ పెళ్లిలో నజ్రియా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తన భర్త నటుడు ఫహద్ ఫాజిల్ తో కలిసి అందరి దృష్టిని ఆకర్షించింది. లేత గులాబీ రంగు చీరలో సింపుల్ లుక్ లో మరింత అందంగా కనిపించింది నజ్రియా. అయితే ఈ వేడుకలో నజ్రియా ధరించిన లగ్జరీ వాచ్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్‌ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్

అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు

సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్‌ ఏంటి..

‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్

TOP 9 ET News: ప్రభాస్‌ ఒక్కడి కారణంగా 5వేల కోట్లు లాభం

Follow us
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?