TOP 9 ET News: ప్రభాస్ ఒక్కడి కారణంగా 5వేల కోట్లు లాభం
ప్రభాస్.. ఇప్పుడు నేమ్ కాదు ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్రాండ్ అయిపోయాడ.ఇండియన్ బాక్సాఫీస్‌కి కింగ్ అయిపోయాడు. ఎంతలా అంటే.. ఒక్క ప్రభాస్ కారణంగానే ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిమ్మతిరిగే లాభాలు పొందే అంతలా...! ఎస్ ! ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ పోతున్న ప్రభాస్.. ఆ బాహుబలి నుంచి రీసెంట్ హిట్ మూవీ కల్కి వరకు దాదాపు 7 పాన్ ఇండియా సినిమాలు చేశారు.
ప్రభాస్.. ఇప్పుడు నేమ్ కాదు ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్రాండ్ అయిపోయాడ.ఇండియన్ బాక్సాఫీస్‌కి కింగ్ అయిపోయాడు. ఎంతలా అంటే.. ఒక్క ప్రభాస్ కారణంగానే ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిమ్మతిరిగే లాభాలు పొందే అంతలా…! ఎస్ ! ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ పోతున్న ప్రభాస్.. ఆ బాహుబలి నుంచి రీసెంట్ హిట్ మూవీ కల్కి వరకు దాదాపు 7 పాన్ ఇండియా సినిమాలు చేశారు. ఆ సినిమాలతో మొత్తంగా 5 వేల కోట్లు బిజినెస్ .. సింగిల్ హ్యాండ్‌తో చేశాడు. ఇక ఇదే విషయాన్ని కొందరు ఫిల్మ్ అనలిస్టులు నెట్టింట కోట్ చేస్తున్నారు. ప్రభాస్ ఒక్కడి వల్లే.. ఫిల్మ్ ఇండస్ట్రీకి 5 వేల కోట్లు లాభం అంటూ.. పోస్టులు పెడుతున్నారు. ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా రేంజ్లో రికార్డులు బద్దలు కొట్టడం.. ఓ అలావాటుగా మార్చుకున్న ప్రభాస్.. ఇప్పుడు మహేష్ ఇలాకా అయిన AMB మల్టిప్లెక్స్‌లో కల్కి మూవీతో దిమ్మతిరిగే రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక హైద్రాబాద్‌లో ఉన్న ది బెస్ట్ మల్టిప్లెక్స్‌లలో.. ఒకటైన AMB మల్టిప్లెక్స్ లో ఉన్న 7 స్క్రీన్స్‌లలో డే1 కల్కి మూవీ మాత్రమే స్క్రీనింగ్ అయింది. అంటే ఆ ఒక్క రోజే AMB మల్టిప్లెక్స్‌లో మొత్తం 40 కల్కి షోలు పడ్డాయి. ఆ రోజు నుంచి సగం స్క్రీన్స్‌లో కల్కి మూవీనే ఇంకా స్క్రీనింగ్ కూడా అవుతోంది. ఇక ఈకమ్రంలోనే కల్కి మూవీ ఒక్క AMB మల్టిప్లెక్స్లోనే దాదాపు ఒక కోటి కలెక్షన్స్‌ను రాబట్టినట్టు.. ఈ మేనేజ్ మెంట్ నుంచి ఓ అఫీషియల్ ట్వీట్ వచ్చింది. ఇది ఎవర్ గ్రీన్ రికార్డ్‌గా.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లీ కూతురిని గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

