తల్లీ కూతురిని గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు
ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ మహిళ, ఆమె టీనేజ్ కుమార్తెను ఒక గదిలో ఉంచి, బయటకు రాకుండా వారి బంధువులు అడ్డుగోడ కట్టిన షాకింగ్ ఘటన పాకిస్థాన్‌లో వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తల్లీకూతుర్లను రక్షించారు. ఇరుగుపొరుగువారి సాయం తీసుకున్న పోలీసులు చాలా వేగంగా గోడను బద్దలు కొట్టారు. దీంతో తల్లీకూతుర్లు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ మహిళ, ఆమె టీనేజ్ కుమార్తెను ఒక గదిలో ఉంచి, బయటకు రాకుండా వారి బంధువులు అడ్డుగోడ కట్టిన షాకింగ్ ఘటన పాకిస్థాన్‌లో వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తల్లీకూతుర్లను రక్షించారు. ఇరుగుపొరుగువారి సాయం తీసుకున్న పోలీసులు చాలా వేగంగా గోడను బద్దలు కొట్టారు. దీంతో తల్లీకూతుర్లు ప్రాణాలతో బయటపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుహైల్ అనే తన బావ, అతడి కుమారులతో కలిసి తాము బయటకు రాకుండా ఒక గదిలో బంధించి గోడ నిర్మించాడని బాధిత మహిళ తెలిపింది. ఆస్తి తగాదా నేపథ్యంలో సుహైల్ నిత్యం వేధిస్తున్నాడని ఆమె చెప్పారు. ఇంటికి సంబంధించిన కీలకమైన పత్రాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడని ఆమె పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీళ్లలో ఎంజాయ్ చేస్తున్న కుటుంబ సభ్యులు.. కళ్ల ముందే కొట్టుకుపోయారు..
గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..ఎంతంటే ??
అక్కడ అత్తారింటిలో.. అల్లుళ్లే కుడికాలు పెట్టాలి !! అదే ఆచారం
గిరజనుల వలలో వింత చేపలు.. ఆశ్చర్యపోయిన మత్స్యకారులు
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

