గిరజనుల వలలో వింత చేపలు.. ఆశ్చర్యపోయిన మత్స్యకారులు
మత్స్యకారులకు వేటకు వెళ్లినప్పుడు రకరకాల చేపలు దొరుకుతుంటాయి. ఒక్కోసారి ఆ చేపలు మత్స్యకారుల జీవితాలనే మార్చేస్తాయి. ఎందుకంటే అవి చాలా అరుదైన, ఖరీదైన చేపలు కావడంతో ఒకేసారి లక్షల్లో అమ్ముడుపోతుంటాయి. అలా ఈ గంగపుత్రుల జీవితాల్లో ఆనందం నింపుతాయి. అయితే అన్నివేళలా అలా జరగదు. ఒక్కోసారి ఇదిగో ఇలా కూడా జరుగుతుంటుంది.
మత్స్యకారులకు వేటకు వెళ్లినప్పుడు రకరకాల చేపలు దొరుకుతుంటాయి. ఒక్కోసారి ఆ చేపలు మత్స్యకారుల జీవితాలనే మార్చేస్తాయి. ఎందుకంటే అవి చాలా అరుదైన, ఖరీదైన చేపలు కావడంతో ఒకేసారి లక్షల్లో అమ్ముడుపోతుంటాయి. అలా ఈ గంగపుత్రుల జీవితాల్లో ఆనందం నింపుతాయి. అయితే అన్నివేళలా అలా జరగదు. ఒక్కోసారి ఇదిగో ఇలా కూడా జరుగుతుంటుంది. ఖమ్మం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన గిరిజనులకు వలలో వింతచేపలు పడ్డాయి. వాటిని చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీచురాజుపల్లి వద్ద ఆకేరు లో చేపలు పట్టేందుకు వెళ్లిన బాలాజీ తండా గిరిజనులకు సముద్ర జలాల్లో మాత్రమే కనిపించే వింత రకం చేపలు లభించాయి. సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంల లోనూ పెంచుతారని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్
ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్
TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు