బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది ఆడియన్స్ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి. మరీ ముఖ్యంగా గత సీజన్‌కు రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయి.

బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే

|

Updated on: Jul 04, 2024 | 10:23 AM

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది ఆడియన్స్ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది రియాలిటీ షో. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి. మరీ ముఖ్యంగా గత సీజన్‌కు రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సీజన్ 8 కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారనే టాక్ తాజాగా బయటికి వచ్చింది. దాంతో పాటే బిగ్ బాస్ 8 లోకి వెళ్లేది వీళ్లే అంటూ బయటికి వచ్చిన ఓ ఇద్దరి సెలబ్రిటీల పేర్లు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింట బాగా వైరలైన వారిని బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌

ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌

TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు

Follow us