TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు

|

Updated on: Jul 04, 2024 | 10:19 AM

కల్కి మూవీ కలెక్షన్స్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. డే 1 వరల్డ్ వైడ్ దాదాపు 191 క్రోర్ గ్రాస్‌తో కలెక్షన్స్‌ షురూ చేసిన ఈ మూవీ.. పెర్ డే యావరేజ్‌గా.. 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్‌ను రాబడుతూ వస్తోంది. కలెక్షన్స్‌ గ్రాఫ్‌ ఎక్కడా తగ్గకుండా... వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇక ఇప్పటి కైతే 6 రోజులకు గాను.. దాదాపు 680 కోట్లు కొల్లగొట్టింది ప్రభాస్‌ కల్కి మూవీ. ఇక కలెక్షన్స్‌ చూస్తున్న నెటిజన్స్ అండ్ కొంత మంది ఫిల్మ్ సెలబ్రిటీస్ షాకవుతున్నారు.

కల్కి మూవీ కలెక్షన్స్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. డే 1 వరల్డ్ వైడ్ దాదాపు 191 క్రోర్ గ్రాస్‌తో కలెక్షన్స్‌ షురూ చేసిన ఈ మూవీ.. పెర్ డే యావరేజ్‌గా.. 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్‌ను రాబడుతూ వస్తోంది. కలెక్షన్స్‌ గ్రాఫ్‌ ఎక్కడా తగ్గకుండా… వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇక ఇప్పటి కైతే 6 రోజులకు గాను.. దాదాపు 680 కోట్లు కొల్లగొట్టింది ప్రభాస్‌ కల్కి మూవీ. ఇక కలెక్షన్స్‌ చూస్తున్న నెటిజన్స్ అండ్ కొంత మంది ఫిల్మ్ సెలబ్రిటీస్ షాకవుతున్నారు. కల్కి ప్రొడ్యూసర్‌ అశ్వినీ దత్‌కు కుప్పలు తెప్పలుగా కోట్లలో డబ్బులు వచ్చి ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. ఓజీ సంగతేంటి.. ! హర హర మ్యాటరేంటి! ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కథేంటి ! అంటూ తన వైపు ఆశగా చూస్తూ.. ఆ సినిమాల గురించి ఆరా తీస్తున్న ఫ్యాన్స్‌కు.. ఎట్టకేలకు నోరు విప్పి ఆన్సర్ ఇచ్చారు పవన్‌. మూడు నెలల తర్వాతే.. వీలు చూసుకుని కుదిరినప్పుడల్లా.. సినిమాలు చేస్తా అంటూ.. కాకినాడ ఉప్పాడ సభలో చెప్పారు. తన మాటలతో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇన్‌స్టాలో విరిగిన పన్ను చూసి సోదరుడిని గుర్తుపట్టిన మహిళ

ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు

Airtel: ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ ధరల పెంపు

సొరకాయా.. మజాకా !! బోలెడన్ని ప్రయోజనాలు

Harom Hara: ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర

Follow us
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం